NewsOrbit
న్యూస్

House Keeper : ఇంటి పని చేసేవారి చేతులు మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి !!

House Keeper :  కఠినం గా
ఇంటి పని,వంటపని , అంట్లు తోమడం బట్టలు ఉతకడం వంటి పనులు చేసేవారి చేతులు చాలా కఠినంగా ఉంటాయి.వారు వాడే డిటర్జెంట్ ,రసాయనాలు,నీరు వారిచేతులను కఠినం గా మార్చేస్తాయి.  అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం .   చేతులు నీళ్లలో ఎక్కువుగా నానకుండా చూసుకోవాలి. తప్పని పరిస్థితి అయితే కొన్ని పనులు చేసేటప్పుడు చేతికి గ్లౌస్లు వేసుకోవడం మంచిది.  అలాగే చేతుల్ని పదేపదే చల్లటి నీళ్ల కూడా పెట్టకూడదు.  ఎక్కువ పనులు చేసేవారు చేతులు కడుక్కోవడానికి గోరువెచ్చని నీరు వాడుతుండడం  మంచిది.

House Keeper :  గ్లౌస్లు వేసుకోవాలి

చేతుల కోసం వాడే    క్రీంలు ఎప్పుడూ బ్యాగ్‌లోనే  ఉంచుకుని ప్రతి మూడు లేదా నాలుగు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి.  ఇలా చేస్తూ ఉండడం వలన చర్మం  కోమలం గా ఉంటుంది. పనులు ఎక్కువుగా చేసేవారు  రాత్రి పూట పడుకునే ముందు చేతులకు, వేళ్లకు కొబ్బరినూనె కానీ  ఆలివ్ నూనె తో కానీ  మర్దన చేసుకోవాలి.  మసాజ్  చేసుకుని కొద్దిసేపు  అయిన తర్వాత  గ్లౌస్లు వేసుకోవాలి. తర్వాత రోజు  చన్నీళ్లతో  చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన రోజంతా పనిచేసి రఫ్ గా అయిన   చేతులకు తేమ అంది ఆరోగ్యంగా ఉంటాయి.

మీ చేతుల వయ్యస్సు

ఆల్రెడీ చేతులు బాగా బరకగా మారి,  ఉంటే మాత్రం    వాటికి ఎంత తేమ అందిస్తుంటే అంత మంచిది.  ప్రదానంగా పెట్రోలియం జెల్లీ బాగా రాస్తూ ఉండాలి. ఇది జిడ్డుగా ఉండటం వల్ల చేతులు పొడిబారిన సమస్య  తగ్గి మృదువుగా ఉంటాయి.  చేతుల విషయం లో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీ వయస్సు కన్నా మీ చేతుల వయ్యస్సు పెద్దగా కనబడుతుంది.

Related posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju