NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Break Fast: బెల్లీ ఫ్యాట్ తగ్గాలా..!? ఎంచక్కా ఈ బ్రేక్ ఫాస్ట్ లాగించేయండి..!!

Break Fast: నేటి ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు.. చాలా మంది కడుపు మాడ్చూకుంటున్నారు..!! ఇది సరైన పద్ధతి కాదు అంటున్నారు డైటీషియన్ నిపుణులు..!! దీని వలన సమస్య పెరుగుతుందే గాని తగ్గదు అని వారు హెచ్చరిస్తున్నారు..!! బెల్లీ ఫ్యాట్ ఉన్న చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తున్నారు..!! ఈ ఐదు బ్రేక్ ఫాస్ట్ లు తింటే ఎంచక్కా బరువు తగ్గొచ్చట..!! అవేంటంటే..!?

These Break Fast:  foods reduce belly fat
These Break Fast: foods reduce belly fat

రాత్రి భోజనానికి ఉదయం అల్పాహారానికి సుమారు 10 నుంచి 12 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. పైగా పోషకాలతో కూడి ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఉదయం మనం తీసుకునే అల్పాహారమే ఆ రోజంతా మనం ఎలా ఉండబోతుందో నిర్దేశిస్తుంది. కచ్చితంగా అ బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినాలి. లేకపోతే పొట్టలో గ్యాస్ ఫార్మ్ అయ్యి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే వాటిలో మొదటి అల్పాహారం గుడ్డు.. ప్రతిరోజు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి.

These Break Fast:  foods reduce belly fat
These Break Fast: foods reduce belly fat

ఇక రెండో బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే ఓట్ మీల్. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. దీనిని మీకు నచ్చిన ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పెసరపప్పు లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. దీనితో చేసిన ఆహార పదార్థాలు మీ అల్పాహారంలో తీసుకోండి. ఉప్మా మా లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గించే డైట్ కోసం ఉప్మా బెస్ట్. పెరుగు నీ తినని వారి కంటే కూడా ఎక్కువగా తినే వారు బరువు తగ్గినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ప్రోటీన్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇంకా క్యాలరీలను బర్న్ చేయడంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పుడు చెప్పుకున్న అన్ని అల్పాహారాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. పైగా వీటి వలన మంచి కొలెస్ట్రాల్ లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడుతుంది. ఫలితంగా బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?