NewsOrbit
న్యూస్ సినిమా

Krithi shetty: కృతి శెట్టి కామెంట్స్ చూస్తే పూజా హెగ్డే, రష్మికనే తొక్కేసేలా ఉంది..!

Krithi shetty: ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న యంగ్ బ్యూటీస్‌లో ఎక్కువ సినిమాలు చేస్తుంది ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి. డెబ్యూ మూవీ ఇచ్చిన భారీ హిట్‌తో చక చక అరడజను సినిమాలు హీరోయిన్‌గా చేసే అవకాశం అందుకుంది. ఇప్పుడు ఫాంలో ఉన్న ఏ స్టార్ హీరోయిన్ కూడా మొదటి సినిమా తర్వాత వరుసగా ఇన్ని సినిమాలకు సైన్ చేసింది లేదు. నాని, నాగ చైతన్య, రామ్, నితిన్, సుధీర్ బాబు లాంటి యంగ్ హీరోల సినిమాలలో కృతికి హీరోయిన్ అవకాశాలు దక్కాయి. వీటిలో ఇటీవలే నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

will krithi-shetty dominates pooja hegde, rashmika
will krithi-shetty dominates pooja hegde, rashmika

రిలీజ్ రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికి మెల్లగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించారు. దేవదాసిగా నటించిన సాయి పల్లవికి ఎంతటి పేరొచ్చిందో..రొమాంటిక్ సీన్స్, పెదవి ముద్దులతో రెచ్చిపోయిన కృతి శెట్టికి అంతే పేరొస్తుంది. సిగరెట్ తాగే సీన్స్ కూడా చక్కగా చేసిందని చెప్పుకుంటున్నారు. అయితే కృతి ఇలాంటి సీన్స్ చేయనని ముందు నేరుగా దర్శకుడితో చెప్పింది. కానీ, సినిమాలో ఆ పాత్ర స్వభావం అది..కాబట్టి చేయాల్సిందే అనడంతో మూడు రోజులు సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేసి మరీ నటించింది.

Krithi shetty: కృతి బోల్డ్ సీన్స్..మంచి సమాధానమే చెప్పుకొచ్చింది.

అయితే కొందరు కృతి బోల్డ్ సీన్స్ కూడా చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదని కామెంట్స్ చేస్తున్నారు. దానికి మంచి సమాధానమే చెప్పుకొచ్చింది. హీరోయిన్ అన్న తరవాత అన్నీ రకాల పాత్రలను చేయాలని..అందుకే రొమాంటిక్ సీన్స్ చేయడానికి నో చెప్పలేదని తెలిపింది. ఇదే కాదు ఇకపై కూడా కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ చేయడానికి రొమాంటిక్స్ సీన్స్‌లో నటించడానికి ప్రాబ్లం లేదని క్లారిటీ ఇచ్చింది. శృంగార సన్నివేశాలు కూడా యాక్టింగే కదా అంటూ చిలకపలుకులు పలికి ఆశ్చర్యపరచింది. ఈ కామెంట్స్ చూసిన జనాలు త్వరలో పూజా హెగ్డే, రష్మిక లాంటి వారికే చెక్ పెట్టేలా ఉందని మాట్లాడుకుంటున్నారు. పెట్టినా పెట్టొచ్చు.. కృతి తెగింపు చూస్తే అలానే అనిపిస్తుంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju