NewsOrbit
న్యూస్ సినిమా

Deepthi-Shanmukh: దీప్తి సునైనా – షణ్ముఖ్‌ల బ్రేకప్ వ్యవహారంలో BIG TWIST

Shanmukh Jaswanth: బిగ్‌బిస్‌ షో ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ బంధానికి దీప్తి సునైనా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా జశ్వంత్ కు బ్రేకప్ చెప్పింది. అయితే వీరిద్దరి ప్రేమకు ఎండ్ కార్డ్ పడటం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఈ జంట కుటుంబ సభ్యులు స్నేహితులు తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఐదేళ్లపాటు ప్రేమలో ఉండి రేపోమాపో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ ప్రేమ పక్షులు ఇప్పుడు విడిపోవడంతో వాళ్లు మరింత కలత చెందుతున్నారు. కుటుంబ సభ్యులైతే వారిని మళ్లీ ఒకటి చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. స్నేహితులు వారి బంధాన్ని నిలబెట్టేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు.

Deepthi Sunaina: బ్రేకప్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్


ప్రస్తుతం దీప్తి, షణ్ముఖ్‌లను ఒకటి చేసేందుకు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు నచ్చ చెప్తున్నారు. దీప్తిని కన్విన్స్ చేసేందుకు షణ్ముఖ్ ఫిమేల్ ఫ్రెండ్స్ కూడా ముందుకు వచ్చారని సన్నిహితుల సమాచారం. మళ్లీ దీప్తితో కలవడానికి తాను ఒప్పుకుంటానని షణ్ముఖ్ స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దీప్తి వద్దనుకున్న తర్వాత మళ్లీ ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటూ షణ్ముఖ్ కాస్త మొండిగానే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ దీప్తి తనంతట తానే మాట్లాడితే వీరి బంధం మళ్లీ ఫెవిక్విక్ అంత స్ట్రాంగ్గా మారవచ్చని చెప్పుకోవచ్చు.

వారు మళ్లీ ఒకటవుతారా

గ్లామర్ ఇండస్ట్రీలో లవ్ పేరుతో కొన్ని రోజులు సహజీవనం చేయడం ఆ తర్వాత విడిపోవడం సర్వసాధారణమని అంటుంటారు. అయితే ఆ కోవలోకి రాకూడదని దీప్తి మొదటి నుంచి షణ్ముఖ్‌తో మంచి ప్రేమ బంధాన్ని ఏర్పరచుకొని ప్రయత్నించింది. కానీ వందరోజుల కాలం ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని షణ్ముఖ్‌ చేసిన తప్పులను మరణిస్తే వారి బంధం మళ్లీ పునరుద్ధరించవచ్చు. దీప్తి పైనే వీరి ప్రేమ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలుస్తోంది. మరి కుటుంబ సభ్యుల బతిమిలాడితే వీరు కలవచ్చు. ఈ వ్యవహారంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ వెలుగు చూస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N