NewsOrbit
రాజ‌కీయాలు

నా ఇంటి పేరు ‘జెడి’ కాదు ‘వివి’

విశాఖ, ఏప్రిల్ 1: ‘నా పేరు వివి లక్ష్మీనారాయణ, ఈవిఎంలో సీరియల్ నెం.7లో గాజు గ్లాస్ గుర్తుకు ఎదురుగా ఉంటుంది’ అంటూ విశాఖ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ ఓటర్లకు వివరంగా చెబుతున్నారు. ఆయన సిబిఐ అధికారిగా పదవీ విరమణ చేసినా అందరూ జెడి లక్ష్మీనారాయణ గానే సంభోదిస్తుండటంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా ఓటర్లకు తన ఇంటి పేరు జెడి కాదని వివి అని  తెలియజేస్తున్నారు.

సిబిఐ జాయింట్ డెరెక్టర్ (జెడి)గా రాష్టంలో పని చేసి ఉండటం వల్ల ఆయన్ను చాలా మంది ఇప్పటికీ జెడి లక్ష్మీనారాయణగానే భావిస్తున్నారు. జెడి అనే పదం తన కొంపముంచుతుందేమోనని ఆయన ఇవిఎంలో తన పేరు ఈ విధంగా ఉంటుందని వివరిస్తున్నారు.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Leave a Comment