NewsOrbit
న్యూస్

Scheme offers : సూపర్ స్కీమ్.. ప్రతి నెలా రూ.10 వేలు పొందండిలా.. ఎలా అంటే?

Scheme offers : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం వివిధ రకాల పథకాలు ఆఫర్ చేస్తోంది. అయితే ఈ పథకాల్లో పెన్షన్ స్కీమ్స్‌ మంచి ప్రాముఖ్యత పొందాయి. ఇందులో పొదువు చేస్తూ ప్రతి నెలా సరిపడా పెన్షన్ అందుకోవచ్చు. పెన్షన్ స్కీమ్స్‌లో చాలామంది ప్రజలు అటల్ పెన్షన్ యోజన (Atal Pension Scheme) ఎంపిక చేసుకుంటుంటారు. దీనికి కారణం ఈ పథకంలో చేరితే.. 60 ఏళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నీ సమసిపోవడమే! ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ. 10 వేలు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

Scheme offers : అటల్ పెన్షన్ యోజన

Pension

అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో జాయిన్ అవ్వాలనుకునే వారు ముందుగా దాని అర్హతలు తెలుసుకోవాలి. పథకం రూల్స్ ప్రకారం కనీసం 18, గరిష్టంగా 40 ఏళ్ల వయసు వరకు ఉన్నవారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పథకం దంపతులిద్దరూ కూడా చేరే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ స్కీమ్‌లో జాయిన అయిన ప్రజలు మంత్లీ వైస్ గా సాధ్యమైనంత డబ్బు చెల్లించాలి. ఇలా 60 ఏళ్లు వయసు దాక కొంత మొత్తంలో డబ్బులు చెలిస్తే చాలు.. ఆ తరువాత మీరు ప్రతి నెలా డబ్బులు సంపాదించొచ్చు.

ప్రతి నెలా రూ.10 వేలు పొందండిలా

అర్హత కలిగిన వారు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరొచ్చు. స్కీమ్ లో జాయిన్ అయ్యాక మీరు ప్రతి నెలా ఎంత మొత్తంలో చెల్లిస్తారో దానికి అనుగుణంగా పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ మీకు పెళ్లయి ఉంటే మీ భాగస్వామితో కలిసి మీ 24 ఏళ్లలో ఈ స్కీమ్ లో చేరితే.. రూ.10 వేలు అందుకోవచ్చు. ఇందుకు మీరు మీతో పాటు మీ భాగస్వామి పేరుపై అటల్ పెన్షన్ పథకంలో అకౌంట్స్ తెరవాలి. అలాగే ఇద్దరికీ రూ.5 వేల పెన్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత నెలనెలా రూ.346 కడితే.. 60 ఏళ్ల తర్వాత ఎవ్రీ మంత్ రూ.5000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. అంటే ఇద్దరు కలిపి నెలకు రూ. 10,000 పొందొచ్చు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N