ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Thedla Pala: సోరియాసిస్ కి ఈ ఆకుతో చెక్ పెట్టండి..!!

Share

Thedla Pala: ప్రకృతి లో ఎన్నో మొక్కలు వాటిలో బోలెడు ఔషధ గుణాలు.. మనకు తెలిసినవి కొన్ని మొక్కలు గురించే.. ఈరోజు తెడ్ల పాల మొక్క గురించి తెలుసుకుందాం..! దీనిని సంస్కృతం లో శ్వేత కుటుజ అని పిలుస్తారు.. ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

 Thedla Pala: Plant to check Psoriasis
Thedla Pala: Plant to check Psoriasis

ఈ చెట్టు ఆకులు చూడటానికి జామ ఆకులలా ఉంటాయి. చెట్టు ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంది. చెట్టు ఆకులను సన్నగా తరిగి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు కొబ్బరినూనె పోయాలి. ఇలా 10 రోజుల పాటు ఎండలో ఉంచి ఆ ఆకుల రసం అందులోకి దిగేలా ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న నూనె ను సోరియాసిస్ ఉన్నవారు రోజుకి రెండు లేదా మూడు సార్లు రాస్తూ ఉండాలి. ప్రతిరోజు రాస్తూ ఉంటే సొరియాసిస్ త్వరగా తగ్గిపోతుంది.

Read More: Face: ముఖానికి వీటిని అప్లై చేయకండి.. చేస్తే ఏమవుతుందంటే..!?

 Thedla Pala: Plant to check Psoriasis
Thedla Pala: Plant to check Psoriasis

ఈ చెట్టు ఆకులు ను పప్పు లేదా ఆకుకూరగా వండుకుని తినవచ్చు. ఇలా తినడం వలన డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

Read More: Health Tips: కళ్లు ఎక్కువగా స్టైన్ అవుతున్నాయా..ఈ విషయాలు తెలుసుకోండి..


Share

Related posts

Air Conditioner : ఏసీ వాడకం లో ఈ మెళకువలు  పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!!(పార్ట్ -1)

siddhu

Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!

somaraju sharma

Justice Kanagaraj: ఎస్ఈసీ పదవి పోతేనేమీ..! జస్టిస్ కనగరాజ్ కు మరో పదవి ఆఫర్ చేస్తున్న జగన్ సర్కార్..! అది ఏమిటంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar