NewsOrbit
సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో విజయ్ సేతుపతి సినిమా..??

Pawan Kalyan: ఒకపక్క సౌత్ ఇండియాలో మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్న హీరో విజయ్ సేతుపతి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తూ మరో పక్క కోలీవుడ్ ఇండస్ట్రీలో నెగెటివ్ క్యారెక్టర్లో చేస్తూనే మరోపక్క హీరోగా కూడా ఆడియన్స్ ని మెప్పి స్తున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఇటీవల గత ఏడాది ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

vijay sethupathi: Pawan Kalyan: Missed the flower will be set for  Bhagatsingh? - is makkal selvan vijay sethupathi in pawan kalyan  bhavadeeyudu bhagat singh » Jsnewstimes

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం రెండో సినిమా పవన్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి తీసుకునే ఆలోచనలో హరీష్ శంకర్ వున్నట్లు సమాచారం. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత డబల్ త్రిబుల్ అయ్యేలా స్టోరీ లో ఇప్పటికే కొన్ని మార్పులు హరీశ్ శంకర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Latest Update Vijay Sethupathi  Villain Role Details Harish Shankar-TeluguStop

ఉప్పెన మాస్టర్ తర్వాత కమల్ సినిమాలో నెగటివ్ పాత్రలు చేసిన.. విజయ్ సేతుపతి పవన్ కళ్యాణ్ మూవీలో కూడా నెగిటివ్ పాత్రలో నటించడానికి.. రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి పాత్ర కూడా పవన్ కళ్యాణ్ పాత్రకి తగ్గట్టు ఏమాత్రం తీసిపోనట్టు.. నువ్వా నేనా అనే తరహాలో హరీష్ రాసినట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్నా భవదీయుడు భగత్ సింగ్ పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri