NewsOrbit
సినిమా

Chiranjeevi: చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన కొణిదెల అంజనా దేవి !

 Chiranjeevi: జనవరి 29వ తారీకు అంజనాదేవి మెగాస్టార్ చిరంజీవి తల్లి పుట్టినరోజు సందర్భంగా.. చిరంజీవి సోషల్ మీడియాలో భావోద్వేగపరమైన పోస్ట్ పెడుతూ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అమ్మా నీకు జర్మదిన శుభాకాంక్షలు. క్వారెంటైన్లో వున్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకుని నీ చల్లని ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాన్నాను. అందుకే ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటునన్నాను. ప్రేమతో.. శంకర్ బాబు` అని తల్లి అంజనాదేవి తో యంగ్ గా ఉన్న సమయంలో తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు తో తాను దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది.

The trinity with Amma Anjanamma

కరోనా కారణంగా చిరంజీవి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండటంతో.. అభిమానులు ఈ పోస్ట్ కి భారీగా రియాక్ట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో చిరంజీవి తల్లి అంజనాదేవి ఓ గుడ్ న్యూస్ ఇlలాంటి విషయం సన్నిహితుల వద్ద చర్చించినట్లు టాక్. మేటర్ లోకి వెళ్తే పవన్, చిరంజీవి అదేరీతిలో నాగబాబు ముగ్గురు కలసి నటించే విధంగా ఓ సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆ ఫొటో చూసి కొణిదెల అంజనాదేవి అన్నట్లు టాక్. దీంతో ఈ వార్తపై మెగా ఫ్యాన్స్ నిజంగా ఇది జరిగింది అంటే.. ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు.

Chiranjeevi's selfie with his mom Anjana on her birthday is winning hearts. See pics - Movies News

పాన్ ఇండియా లెవెల్ లో కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ ని దృష్టిలో పెట్టుకుని.. చిరంజీవి పవన్ ఒక ముఖ్య పాత్రలో నాగబాబు చేస్తే… మెగా అభిమానులకు పూనకాలే అని అంటున్నారు. విజయ రామ్ అంటే గతంలో చిరంజీవి నాగబాబు కలిసి చాలా సినిమాలు చేయడం తెలిసిందే. ఇక పవన్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే శంకర్ దాదా ఎం బి బి ఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అన్నదమ్ములు కలసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే బాగుంటుందని అంజనాదేవి అన్నట్లు వార్త రావడం ఎప్పుడు మెగా అభిమానుల్లో వైరల్ గా మారింది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N