NewsOrbit
సినిమా

`య‌న్‌.టి.ఆర్` బాట‌లో `త‌లైవి`

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎ.ఐ.డి.ఎం.కె అధినేత్రి జ‌య‌ల‌లిత ప్ర‌స్థానం తిరుగులేనిది. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత క‌థ‌ను `త‌లైవి` అనే సినిమాగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ తార కంగనా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` బాట‌లోనే `త‌లైవి` చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రూపొందించ‌నున్నారు. తొలి పార్ట్‌లో జ‌య‌ల‌లిత బాల్యం నుండి సినిమా హీరోయిన్‌గా ఆమె రాణించిన క్ర‌మాన్ని చూపిస్తార‌ట‌. ఇక రెండో పార్ట్‌లో జ‌య‌ల‌లిత రాజ‌కీయాల్లో ఆటు పోటుల‌ను దాటి ముఖ్య‌మంత్రిగా ఎలా రాణించారో అనే దాన్ని చూపిస్తార‌ట‌.
జ‌య‌ల‌లిత పాత్ర కోసం కంగ‌నా అన్నీ ర‌కాలుగా సిద్ధ‌మ‌వుతున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తుండ‌గా.. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Leave a Comment