NewsOrbit
న్యూస్ సినిమా

Singer Sunitha: సంకుచిత భావాలతో బతికే వారిని ఆ దేవుడు కాపాడుగాక! అంటూ సింగర్ సునీత కామెంట్స్.. విషయం ఏమైయుంటుంది?

Singer Sunitha: తెలుగు ఇండస్ట్రీలో టాప్ సింగర్స్ లలో సింగర్ సునీత ఒకరు. అందం, పాట కలగలిస్తే అది సునీతనే. కేవలం పాటలతోనే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను తన సత్తా చాటింది సునీత. దాదాపు 25 ఏళ్లుగా పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీత.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. దానికి కారణం అందరికీ తెలిసినదే..

Deepti Sunaina: ఇంటర్నెట్‌ను ఊపిస్తోన్న దీప్తి హాట్ హాట్ ఫొటోలు.. అమ్మడు అస్సలు తగ్గడం లేదు.!

Singer Sunitha: సునీత సెకండ్ ఇన్నింగ్స్:

19 ఏళ్లకే మొదటి పెళ్లి చేసుకున్న సునీత అనతికాలంలోనే మొదటి భర్తకు దూరం జరిగింది. దాంతో దాదాపు 15 సంవత్సరాల పాటు ఒంటరిగానే జీవనం కొనసాగించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ మనిషి వచ్చి ఇష్టపడ్డాను అని చెప్పడంతో మ్యాంగో రామ్ వీరపనేనితో ఆమె ఏడడుగులు నడిచింది. అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది సునీత. ప్రస్తుతం ఆమె ఎంతో సంతోషంగా భర్తతో తన జీవితాన్ని గడుపుతుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి తన ఫామిలీ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తోంది.

APTF: ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీటీఎఫ్.. వారి వైఖరిపై సజ్జల సంచలన కామెంట్స్..
సునీత క్లాస్ పీకింది ఎవరికి?

ఈ క్రమంలోనే సునీత, రామ్ దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆలయానికి వెళ్లి, శ్రీ రామానుజ విగ్రహం ముందు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికీ ఒక నెటిజన్ రామ్ ని ఉద్దేశించి చాలా నీచంగా కామెంట్ చేశాడు. దానికి సునీత కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఈ తంతుని గమనించిన నెటిజన్స్ ‘ఇలాంటి వెధవలకు గుణపాఠం ఇలాగే చెప్పాలి’ అంటూ సోషల్ మీడియాలో సునీత ఇచ్చిన రిప్లైపై తమ అభిప్రాయాన్ని చెప్పారు.’ దానికి ఆమె ‘సంకుచిత భావాలతో బతికే వారిని ఆ దేవుడు కాపాడుగాక!’ అంటూ కామెంట్ చేసింది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri