NewsOrbit
న్యూస్

Deepti Sunaina: ఇంటర్నెట్‌ను ఊపిస్తోన్న దీప్తి హాట్ హాట్ ఫొటోలు.. అమ్మడు అస్సలు తగ్గడం లేదు.!

Deepti Sunaina: సోషల్ మీడియా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో మంది అమ్మాయిలు తమ కళలను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటుంది మన దీప్తి సునైనా. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో అమ్మడు తెగ పాపులర్ అయింది. తద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని చూరగొంది. ఈ క్రమంలో మరో యూట్యూబర్ అయినటువంటి షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించింది. ఏముంది, కొన్నాళ్ళు రిలేషన్ లో వున్నాక ఈ మధ్యనే విడిపోయారు.

Samantha: సమంత క్రేజ్ మామ్మూలుగా లేదు.. ఆ పిల్ల పెద్దయ్యాక సమంతలా అవుతుందట!

Deepti Sunaina: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోల కథ:

ఇకపోతే, బిగ్ బాస్ సీజన్‌ 5 వారిమధ్యన చిచ్చు పెట్టిందనే చెప్పుకోవాలి. చాలా కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ న్యూ ఇయర్ రోజున అతగాడికి బ్రేకప్ చెప్పి, భారీ షాక్ ఇచ్చింది. దాంతో దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.


YS Jagan: దటీజ్ జగన్ అనిపించుకున్నారుగా..? టీ కప్పులో తుఫానులా ఉద్యోగుల ఆందోళన..!!
ఆ ఫోటోలేమిటి.. ఆ వలకాలు ఏమిటి?

ఈ క్రమంలో ఆమె తాజా ఫొటోస్ ని తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్లీవ్‌లెస్ టాప్‌ లో అదరహో అనిపించింది. అంతేకాదు, వీటిలో దీప్తి కళ్లలో నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా దీప్తి సునైనా షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ఎడమ భుజం మీద ఉన్న టాటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం అది బట్టలు లేకుండా ఉన్న అమ్మాయి దేహంలా డిజైన్ చేయడమే కారణం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju