NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Betel Leaf: తమలపాకులో పచ్చకర్పూరం పెట్టుకుని తింటే శరీరంలో జరిగే అధ్బుతం ఏంటో తెలుసా..!?

Betel Leaf: భారతీయులు తమలపాకులను విరివిగా ఉపయోగిస్తుంటారు.. పూజ దగ్గర మొదలుకుని తాంబూలం వరకు వీటిని ఎక్కువగా వాడుతుంటారు.. కిల్లి వేసుకోవడం మనలో చాలా మందికి అలవాటే.. పైగా ఆరోగ్యానికి మంచిది కూడా.. అదే తమలపాకులో పచ్చకర్పూరం కలిపి కిళ్లీ వేసుకుంటే..!? ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..!!

Pachha Karpuram and Betel Leaf: Killi Health Benefits
Pachha Karpuram and Betel Leaf: Killi Health Benefits

రాత్రి సమయం లో లేటుగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేచే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీని వలన కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, వికారం, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఒక తమలపాకు తీసుకొని అందులో పచ్చకర్పూరం పలుకును పొడిగా చేసి వెన్న లేదంటే మంచి గంధంతో కలిపి కిళ్లీ చుట్టాలి. ఈ కిళ్లీని నమిలి తింటూ వచ్చే రసాన్ని మింగాలి. ఇలా తినడం వలన కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, వికారం , మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో వేడి తగ్గుతుంది.

Read More: Betel Leaf: పెళ్లిళ్లలో ప్రతి ఫంక్షన్లో వాడే తమలపాకులో ఇంత పెద్ద సీక్రెట్ ఉందా.. ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

Pachha Karpuram and Betel Leaf: Killi Health Benefits
Pachha Karpuram and Betel Leaf: Killi Health Benefits

నేత్ర సమస్యలు ఉన్నవారికి ఈ కిల్లి అద్భుతంగా సహాయపడుతుంది. కళ్ళు దురదలు, కంటి నుంచి నీరు కారడం, కళ్లు ఎర్రబడటం, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్ధాలను తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఎండాకాలంలో ఈ కిళ్లీ ను వేసుకుంటే దాహార్తి, అధిక దప్పిక, ఎండ దెబ్బ, డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ ఆయుర్వేద చిట్కా ప్రయత్నించే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju