NewsOrbit
సినిమా

Jagapathi Babu: 60వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌ప‌తి బాబు..నెటిజ‌న్లు ఫిదా!

Prabhas

Jagapathi Babu: ఒక‌ప్ప‌టి సీనియ‌ర్ హీరో, ప్ర‌స్తుత స్టార్ విల‌న్ జ‌గ‌ప‌తి బాబు అంటే తెలియ‌ని వారుండ‌రు. 1989 లో వ‌చ్చిన `సింహస్వప్నం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన జ‌గ‌ప‌తి బాబు.. టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ డౌన్ ఫాల్ అయిపోతున్న స‌మ‌యంలో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ‌గ‌ప‌తిబాబు.. `లెజెండ్‌` మూవీతో విల‌న్‌గా మారి సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకున్నాడు.

ప్ర‌స్తుతం సినిమాల్లో ఓవైపు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మ‌రోవైపు విల‌న్‌గానూ న‌టిస్తూ దూసుకుపోతున్నారీయ‌న‌. ఇదిలా ఉంటే.. రేపు(ఫిబ్ర‌వ‌రి 12) జ‌గ‌ప‌తిబాబు 60వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అవ‌య‌వ దానం చేస్తున్న‌ట్లు నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో స్పెష‌ల్ గెస్ట్‌గా జ‌గ‌ప‌తి బాబు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు రెండు వంద‌ల గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు. అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత ఏడెనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు.

రేపు నా 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా అవ‌య‌వ దానం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయ‌న తీసుకున్న మంచి నిర్ణ‌యానికి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌ప‌తి బాబుపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N