NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Highlights: గుప్పెడంత మనసు సీరియల్ ఈ వారం హై లైట్స్ మీకోసం.!

Guppedentha Manasu Highlights: గుప్పెడంత మనసు సీరియల్ లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.అయితే ఈ వారం గుప్పెడంత మనసు సీరియల్లోని హై లైట్స్ ఏంటో ఒకసారి చూద్దామా..రిషి ఇంట్లో అందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ హ్యాపీగా గడుపుతారు.గాలిపటాలు ఎగురవేయడం,పిండివంటలు గురించి అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవయానికి మాత్రం జగతి, వసు ఇంటికి రావడం ఇష్టం లేదు. ఎలాగయినా బయటకు పంపాలని ప్లాన్ చేస్తుంది.

Devi Sri Prasad: థమన్ దెబ్బకి దేవి శ్రీ ప్రసాద్ బాలీవుడ్ చెక్కేస్తున్నాడా?

Guppedentha Manasu Highlights: వామ్మో దేవయాని మామూలుది కాదుగా..?

ఒక మాస్టర్ ప్లాన్ వేసి రిషిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది.నాన్నా రిషి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా రిషి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంది. ‘పెద్దమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్తం కావట్లేదు’ అంటాడు రిషి. ఇంతలో మహేంద్ర అటుగా వెళ్తూ ఆ మాటలు విని ఆగిపోతాడు. ‘నాన్నా రిషి నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను.అవును నేను నా కొడుకు దగ్గరకు వెళ్లిపోతున్నాను రిషి’అంటుంది దేవయాని.ఏం జరిగింది పెద్దమ్మా అంటే నా పెంపకం మీద అనుమానం వస్తోంది.. ప్రతీది నన్ను అడిగి చేసేవాడివి.కానీ ఈ రోజు ఈ పెద్దమ్మ మీద ప్రేమ లేదేమో అనిపిస్తోంది రిషీ.మీకు నచ్చని పనులు నేను ఎప్పుడూ చెయ్యలేదు అంటాడు.అంతా చూస్తున్న మహేంద్ర షాక్ అయిపోతాడు దేవయాని నటనకు.

Ramanuja Sahasrabdi Utsav: నేడు ముచ్చింతల్ కు రాష్ట్రపతి రాక
దేవయాని ప్లాన్ ను తిప్పిగొట్టిన మహేంద్ర :

అంతా చూసిన మహేంద్ర తన రూమ్‌లోకి వచ్చి జరిగిందంతా తలుచుకుంటూ వదిన కచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది అని జగతి రావడంతో జగతి నువ్వు ఒక పని చెయ్యాలి’ అంటూ లగేజ్ తో కిందకు వస్తారు.మహేంద్ర,జగతిలు రిషికి దగ్గరగా వెళ్లి జగతి వెళ్లిపోతుంది’ అంటాడు మహేంద్ర. మేడంను ‘వెళ్లమని ఎవరూ చెప్పలేదు కదా డాడ్’ అంటాడు

Karthika Deepam serial highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లైట్స్ మీకోసం!
దేవయానికి షాక్ ఇచ్చిన జగతి,మహేంద్రలు :

ఇంతలో దేవయాని,ఫణేంద్రలు వస్తారు. లగేజ్ బ్యాగ్ చూసి దేవయాని ఏంటి ‘ఈ జగతి ఇంత ట్విస్ట్ ఇచ్చింది నేను పంపాలనుకుంటే తనే వెళ్లిపోతుంది.. మహేంద్ర జగతిలు మామూలు వాళ్లు కాదుగా అనుకుంటుంది.అక్కడ కొద్దిగా సెంటిమెంట్ సీన్స్ వస్తాయి.

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సండే స్పెషల్ స్టోరీ..!? నెక్స్ట్ వీక్ జరిగేది ఇదేనా..!?
జగతి వీడ్కోలు… బాధతో కుటుంభ సభ్యులు :

ఫణీంద్ర చాలా ఎమోషనల్‌గా ‘అమ్మా జగతి.. నువ్వు కాలేజ్‌లో సార్ అంటావ్.. మేము మేడమ్ అంటాం..కానీ పిలుపు మారినంత మాత్రాన్న బంధాలు మారవమ్మా.. ఈ ఇల్లు నీ రాకకోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుందమ్మా.. నీ స్థానం ఎప్పటికీ నీదే.. ఎవరు అవును అన్నా కాదు అన్నా బంధాలు రక్తసంబంధాలు అబద్దం కాదు కదా?’ అంటాడు ఫణీంద్ర.రిషి మాత్రం ఏమి పట్టనట్లుగా తలతిప్పుకుంటాడు. ఇక వసు కూడా వెనుకే నడుస్తుంది. ఇక జగతి కారు డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంది. దేవయాని మాత్రం సంబరంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది.

జగతిని ఇంట్లో నుంచి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే..?

దేవయాని వదిన అవకాశం కోసం ఎదురు చూస్తోంది.ఎప్పుడు జగతిని అవమానిద్దామా? అని.జగతి నా భార్యగా రిషికి తల్లిగా ఆ ఇంటికి రాలేదు.. అతిథిగా మాత్రమే వచ్చింది’వసు అని అంటాడు.జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టాలి అంటాడు.కాసేపటికి రిషి జగతి మేడం ఇంటికి వచ్చి మహేంద్రకి టాబ్లెట్ తెచ్చి వేసుకుమని చెప్పి బయట కార్ లో ఉంటా రమ్మని చెప్పి వెళ్ళిపోతాడుఇక ఆ రాత్రి రిషి నుంచి పిలవగానే పండుగకి వచ్చినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ అంటూ మా ఇంట్లో సౌకర్యాలు బావున్నాయా అని వసు కు మెసేజ్ చేస్తాడు.ఇంతలో రిషి సెల్ మోగడంతో ఇప్పుడు మెసేజ్ లు ఏంటని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు గౌతమ్ కానీ ఫోన్ లాగేసుకుంటాడు రిషి. సౌకర్యాలు బావున్నాయి కానీ అని ఆపేసిన వసు రిప్లై చూసి కానీ ఏంటి అనుకుని గుడ్ నైట్ అని రిప్లై ఇస్తాడు.

వసు ప్రేమలో గౌతమ్ :

ఇక గౌతమ్ ఐ లవ్ యూ అంటూ వసు బొమ్మ ముందు నిల్చుని ఏదేదో మాట్లాడుతూ కాలేజ్ కి వెళ్తారు.గౌతమ్ వసు బొమ్మ ఉన్న చార్ట్ పట్టుకుని కార్ ఎక్కుతాడు.రిషికి కనిపించకుండా ఆ బొమ్మని గౌతమ్ దాచడం చూసి మధ్యలో కార్ ఆపేసి సీట్లో ఉన్న చార్టుని తీసి వెనక పడేస్తాడు. వెనుక చాలా స్టేషనరీ ఉండంతో ఇన్నింటి మధ్య వసు బొమ్మని ఎక్కడ వెతుక్కోవాలో అనుకుంటాడు గౌతమ్. సీట్లో కూర్చున్నట్టే కూర్చుని అందులో ఒక చార్ట్ తీసి పట్టుకుని నేను తీసుకున్నది వసు బొమ్మేనా కాదా నా ప్రేమ అలాంటిది వసుదే అయిఉంటుందని ఫిక్సైపోతాడు.ఇక క్లాస్ రూమ్ లో కూర్చున్న వసుధార మ్యాథ్స్ చేస్తూ లెక్కని పదే పదే కొట్టేస్తుంది.

రిషి ప్రేమలో మునిగితెలుతున్న వసు :

అది చూసి రిషి ఇన్నిసార్లు కొట్టేశావేంటి..నేను చెప్పినా అర్థంకాలేదా అంటూ ఏదీ నన్ను చూడనివ్వు అని వసు పక్కనే కూర్చుంచాడు.లెక్కని ఎక్స్ ప్లైన్ చేస్తున్న రిషిని చూస్తూ ఉండిపోతుంది వసుధార. మరోపక్క కాలేజీ బయట నిల్చున్న గౌతమ్ తన వెంటతీసుకొచ్చి చార్టు ఓపెన్ చేసి వసు బొమ్మ చూస్తు రిషి గాడు వసుధార కళ్లు ఎంత బాగా గీశాడో అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పుష్ప కార్ లో ఏవో చార్టులున్నాయంట కదా అవి తీసుకొచ్చి మహేంద్ర సార్ కి ఇమ్మన్నారని చెబుతుంది.అయితే ఆ చార్థుల్లో వసు బొమ్మ కూడా ఉంటుంది.

లైబ్రరిలో వసు, రిషి… షాక్ లో గౌతమ్ :

వసు, రిషి ఇద్దరూ కూడా లైబ్రరీలో ఉండగా చూసుకోకుండా తాళాలు వేయడంతో అక్కడే ఇరుక్కుపోయి ఇద్దరూ కూడా అక్కడనుండి బయటపడే మార్గాలు వెతుకుతూ ఉంటారు.లైబ్రేరియన్ ఏమో ఫోన్ తీయడు. వసు ధ్యానం చేస్తూ కూల్ గా కాల్ చేయమని చెప్తుంది. ఈసారి లైబ్రేరియన్ ఫోన్ తీస్తాడు. గౌతమ్ బయట ఉండి ఏంటి మళ్ళీ వచ్చావ్ అంటే అసలు విషయం చెప్తాడు. ఇద్దరూ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే వసు, రిషి వస్తారు.వాళ్ళని చూసి గౌతమ్ షాక్ అవుతాడు

Related posts

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N