NewsOrbit
సినిమా

Pawan Kalyan- Bheemla Nayak: అక్కడ ఏకంగా 400 థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ పడబోతోంది.. రికార్డు అంటే ఇదే

Pawan Kalyan- Bheemla Nayak: ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ హడావుడే కబడుతోంది. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎన్ని సార్లు రీ ఫ్రెష్ చేసినా ఈ సినిమా తాలూకా పోస్టర్లే కనబడుతున్నాయి. అవును.. సినిమా ఈ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతోంది. అందువలన భీమ్లా నాయక్ జాతర షురూ అయ్యింది. పవర్ స్టార్ అంటే మామ్మూలు విషయం కాదుకదా! వకీల్ సాబ్ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలే ఉన్నాయి.

Telangana Politics: తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు..!? షేక్ చేస్తున్న సర్వే రిపోర్టు..!

Pawan Kalyan- Bheemla Nayak: అక్కడ 400 థియేటర్లు?

ఇకపోతే, ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా.. USలో ఏకంగా 400కి పైగా థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అప్ డేట్ ఇచ్చారు. USలో బుకింగ్స్ పరంగా ఇప్పటికే $100000 మార్క్‌ను క్రాస్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా విడుదలైన 50 రోజులకు ఈ సినిమా OTTలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.

Anasuya: వ‌య‌సుపై త‌ప్పుడు ప్ర‌చారం.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన అన‌సూయ‌!
ప్రిరిలీజ్ ఈవెంట్ సంగతి:

ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధం అవుతుండడంతో.. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్‌ను సిద్ధం చేసుకొనే పనిలో వుంది చిత్ర యూనిట్. ట్రైలర్‌ను ఫిబ్రవరి 18న విడుదల కాబోతోంది. ఇక ప్రిరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న జరుగనుందని తాజా సమాచారం. అయితే ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ మధ్య లాలా భీమ్లా సాంగ్ విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N