NewsOrbit
న్యూస్

LPG Gas: గ్యాస్ సిలిండర్ వాడే వారికి అద్భుతమైన అవకాశం.. గ్యాస్ సిలిండరుతో పాటు కిరాణా సరుకులు కూడా డోర్ డెలివరీ చేయబడును!

LPG Gas:గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఓ అద్భుతమైన అవకాశం. కిరాణా సరుకులు అయినటువంటి నూనె, సబ్బులు, పప్పులు.. మొదలైన నిత్యావసర సరుకులను ఇకపై ఇంటి వద్దే డెలివరీ పొందొచ్చు. ఈ అవకాశం కల్పిస్తోంది.. IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) వీరు తాజాగా డాటర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని వల్ల ఇండేన్ గ్యాస్ వాడే వారికి డాబర్ ప్రొడక్టులు కూడా ఇంటి వద్దకే డెలివరీ పొందే ఛాన్స్ ఉందట. ఇక ఇరు కంపెనీల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు డాబర్ రిటైల్ బిజినెస్ పార్ట్‌నర్లుగా కూడా వ్యవహరించనున్నారు.

LPG Subsidy: గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంత వెనక్కు వచ్చిందో ఒకేసారి తెలుసుకోండి ఇలా..!!

LPG Gas: ఓన్లీ ఇవి మాత్రమే:

ఈ నేపథ్యంలో వీరు డాబర్ కంపెనీ ప్రొడక్టులను నేరుగా డెలివరీ బాయ్స్ ద్వారా LPG గ్యాస్ కన్సూమర్లకు విక్రయించనున్నారు. తాజా ఒప్పందం వల్ల డాబర్ కంపెనీకి చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇండేన్ కస్టమర్లు అందరూ డాబర్ కస్టమర్లుగా మారతారు. ఇండేన్ గ్యాస్‌కు దేశవ్యాప్తంగా 12,750 డిస్టిబ్యూటర్లు ఉన్నారు. అలాగే 90 వేలకు పైగా డెలివరీ వర్కర్లు పని చేస్తున్నారు. డాబర్ కంపెనీ పలు రకాల ప్రొడక్టులను విక్రయిస్తోంది. గ్రాసరీ సరుకుల నుంచి పర్సనల్ కేర్ వలు పలు ప్రొడక్టులను కస్టమర్లకు అందిస్తోంది.

LPG Gas : గ్యాస్ వినియోగదారులకు మరో సారి షాక్..
ఇండేన్ గ్యాస్ వినియోగదారులకేనా?

అవును.. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో సిలిండర్ ధర పైపైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా ర్యాలీ చేస్తున్నాయి. బ్యారెల్‌కు 100 డాలర్లను తాకాయి. దీని వల్ల సమీప భవిష్యత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పైకి చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా ఇతర నేచురల్ గ్యాస్ ధరలు కూడా పైపైకి చేరొచ్చని పేర్కొంటున్నారు.

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju