NewsOrbit
న్యూస్

Poonam Pandey : సింగిల్ గానే ఉన్నానంటున్న పూనమ్ పాండే.. మరి భర్త ఏమైనట్టు!

Poonam Pandey : పూనమ్ పాండే గురించి మనకు బాగా తెలుసు. బాలీవుడ్ శృంగార తారగా వెలిగిన పూనమ్ పాండే వైవాహిక జీవితం మాత్రం మూడునాళ్ల ముచ్చటగానే ముగిసింది. 2020లో పూనమ్ పాండే ‘సామ్ బాంబేను’ వివాహం చేసుకుంది. పూనం ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టల ద్వారా తరచు వార్తలలో నిలుస్తుంటుంది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో ఈమె తొలి 8 మందిలో నిలిచి రికార్డులకెక్కింది. ఇక ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ బాంబే గురించి మాట్లాడారు.

Poonam Kaur: టాలీవుడ్ పై ప్రధాని వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ వైరల్ కామెంట్స్..!!

Poonam Pandey : ఆమె వైవాహిక జీవితం?

వివాహం తర్వాత తాను అనుభవించిన బాధల గురించి ప్రస్తావిస్తూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయింది. తన భర్త సామ్ తనను దారుణంగా టార్చర్ చేసేవాడని, ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదని వాపోయింది. అందువలనే తననుండి విడిపోయి ప్రస్తుతం తాను ఒంటరిగానే మిగిలానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో తాను ఏ భాగస్వామి తోడును కోరుకోవడం లేదని, ఒకరిని నమ్మే పరిస్థితిలో లేనని చెప్పడం కొసమెరుపు. గతంలో ఆమె తన భర్త కొడుతున్నాడని గృహ హింస కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

హనీమూన్‌కు వెళ్లి భర్తను అరెస్ట్ చేయించిన పూనమ్ పాండే.. కారణమేంటంటే?
సామ్ బాంబే అరెస్ట్:

గతంలో ఆమె తన భర్తమీద అనేక ఆరోపణలు చేసిన దాఖలాలు వున్నాయి. తన భర్త తనను కొడుతున్నాడంటూ ఆమె ఓసారి కేసు పెట్టడంతో సామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఇకపోతే IPL 5లో (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో పూనమ్ రెచ్చిపోయి ఫోజులిచ్చింది. ఇక ఆమె పోజులిచ్చిన చిత్రాలు ప్రచురితమవడంతో సినీ నిర్మాతల దృష్టిని ఆకర్షించగలిగింది.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N