NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో… అధికారిక వ్యభిచార గృహం అంటూ ఆ రాజకీయ నేత విమర్శలు..!!

Bigg Boss 6 Telugu: టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేవి షోలలో ఒకటి బిగ్ బాస్. ఈ రియాల్టీ షోకి ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ షో కి మంచి గుర్తింపు ఉంది. ఇండియాలో ఫస్ట్ టైం నార్త్ లో స్టార్ట్ చేయగా.. అక్కడ బాగా వర్కవుట్ కావడంతో సౌత్లో కూడా స్టార్ట్ చేశారు. తెలుగు తమిళంలో ఇప్పటికే ఐదు సీజన్ లు ముగిశాయి. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 26 వ తారీఖు నుండి ఓటిటిలో షో ప్రసారం కానున్న తరుణంలో.. ఇప్పటికే ప్రోమో రిలీజ్ అయింది.

హీరో నాగార్జునపై సీపీఐ నారాయణ ఆరోపణలు | Narayana allegations on Nagarjuna

డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26వ తారీకు నుండి.. నో పుల్ స్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ.. యాడ్ కూడా వేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో బిగ్బాస్ షో పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో లో ఒక అధికార వ్యభిచార గృహం అంటూ మండిపడ్డారు. ఈ షో బ్యాన్ చేయాలని… ఇప్పటికే అనేక లెటర్లు రాశాను. అంత మాత్రమే కాక కేసులు కూడా పెట్టాలని ప్రయత్నం చేయక తమ పరిధిలో లేదని పోలీసులు తెలియజేశారు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ.. | Bigg boss 5 telugu: CPI Narayana Demands to Stop Bigg Boss Telugu | TV9 Telugu

దీంతో న్యాయస్థానం లో కేసులు వేయటం జరిగింది. బిగ్ బాస్ షో కి వ్యతిరేకంగా సిపిఐ డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు… నారాయణ స్పష్టం చేశారు. బిగ్ బాస్ షో అధికారిక వ్యభిచార గృహం. లోన ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. 200 కెమెరా లో పెట్టాను అని అంటారు. ఎడిటింగ్ తో ఇస్తున్నారని ఆయన… ఎటువంటి సందేశం ఇవ్వాలో… కనీసం జ్ఞానం లేకుండా చేస్తున్నారు వెంటనే ఈ షో ని బ్యాన్ చేయాలి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో నాగార్జున పై సీరియస్ అయ్యారు. అన్నమయ్య రామదాసు లాంటి భక్తి సినిమాలు చేసిన నాగార్జున ఈ షోకి హోస్ట్ గా చేయడం సిగ్గుచేటని అన్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri