NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: పవన్ – రానాలపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bheemla nayak: తాజాగా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరు హీరోలుగా కలిసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సినిమా రీమేక్ ..ఇది ఎలా ఉంటుందో అని కొందరు సందేహాలను వ్యక్తపరిచిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, అలాంటి వారి సందేహాలన్నీ నిన్నటితో తీరిపోయాయి. మొదటి షో నుంచే విడుదలైన అన్నీ చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ అనే టాక్‌ను దక్కించుకుంది.

megastar intresting comments on pawan rana
megastar intresting comments on pawan rana

అంతేకాదు, పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా సినిమాను, ఇందులో నటించిన పవన్ కళ్యాణ్ – రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుగుణగా నటించిన నిత్యా మీనన్ కూడా బాగా ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నితిన్, మంచు మనోజ్, దర్శకులు హరీశ్ శంకర్, క్రిష్ సహా పలువురు సినిమాను మెచ్చుకుంటున్నారు. వసూళ్ళ పరంగా పవన్ కళ్యాణ్ – రానాల భీమ్లా నాయక్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

Bheemla nayak: నిజమైన పవర్ స్ట్రామ్ అంటూ చిరంజీవి ట్వీట్‌..!

ఈ మేరకు ఆయన పవన్ కళ్యాణ్ – రానాలతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్  మీడియా లో షేర్ చేస్తూ కామెంట్ పెట్టారు. భీమ్లా నాయక్ అండ్ డేనియల్ శేఖర్ లతో చిరు ఉన్న ఫోటోను షేర్ చేసి ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు. నిజమైన పవర్ స్ట్రామ్ అంటూ.. చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి – పవన్ కళ్యాణ్‌లకు సంబంధించిన వీడియో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు ముందు రామ్ చరణ్ ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ అవడంతో చిరంజీవి కంగ్రాట్స్ చెప్పడం మెగా అభిమానులను మాత్రమే కాక అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.

Related posts

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri