NewsOrbit
సినిమా

Avneet Kaur: అంకుల్ తో ఎందుకు నటించారంటే, ఏజ్ గ్యాప్ గురించి అమ్మడు ఎలా క్లాస్ పీకిందో తెలుసా!

Avneet Kaur: అవనీత్ కౌర్ గురించి వినే వుంటారు. నునులేత వయస్సు గల ఈ ముద్దుగుమ్మ ఓ నడివయసు హీరోతో రొమాన్స్ కి సిద్ధపడింది. దోస్త్, మర్దానీ, మర్దానీ-2 వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కనువిందు చేసింది అందాల అవనీత్ కౌర్. తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్‌తో భారీ ఎత్తున బి టౌన్లో అభిమానులను పోగేసుకుంది. సోషల్ మీడియాలోను ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసినదే. ఇకపోతే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మిస్తున్న ‘టికు వెడ్స్ షేరు’ అనే సినిమాలో అవనీత్ కౌర్ కీ రోల్ పోషిస్తోంది.

Jagananna Thodu: నేడే జగనన్న తోడు నిధులు పంపిణీ .. చిరు వ్యాపారుల్లో ఆనందం

Avneet Kaur: ఇంతకీ ఎవరా నడివయస్సు హీరో?

కంగనా ప్రొడ్యూస్ చేయబోయే చిత్రంలో అవనీత్ సరసన నవాజుద్దీన్ సిద్దిఖీ కనిపించనున్నాడు. తన కంటే దాదాపు 30 ఏళ్లు పెద్దవాడైన నవాజుద్దీన్‌తో నటించడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఈ 20ఏళ్ల అమ్మడు ఈ విధంగా స్పందించింది. నటీ నటుల మధ్య వయసు తారతమ్యం అనేది పెద్ద మేటర్ కాదని, ఇలా చాలా వయస్సు గాప్ ఉన్న నటులు గతంలో పలు చిత్రాలు చేశారని, నేటికీ చేస్తున్నారని తెలిపింది. స్క్రిఫ్ట్ వినిపించినప్పుడు, ముందుగానే… ఈ విషయం గురించి కంగన తనకు చెప్పిందని, అంతేకాకుండా పాత్ర యొక్క గొప్పతనం గురించి కూడా వివరించారు అని చెప్పుకొచ్చింది.

Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!
మరిన్ని వివరాలు:

అవనీత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “నేను ఓ సినిమాలో నటించడానికి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది, ఇకపోతే ఆ సమయంలో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్లు ఉంటే ప్రాజెక్టు రాదు. టాలెంట్ ఉంటేనే ఇక్కడ అవకాశం వస్తుంది. ఓ చిత్రంలో నటించాలని నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులను నా నటనతో ఫిదా చేయాలనుకుంటున్నాను. ఇది కూడా అలాంటి సినిమానే. పైగా నవాజుద్దీన్ సిద్దిఖీ అనే అతను మోస్ట్ టేలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా. అలాంటివారిలో పనిచేస్తే ఆ కిక్కే వేరు” అని అవనీత్ కౌర్ చెప్పింది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri