NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sarpagandha: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే వైద్యుడుతో అవసరం ఉండదు..!

Sarpagandha: మన చుట్టుపక్కల ఎన్నో మొక్కలు.. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు.. ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే వాటిని లాభాలు పొడటం తేలిక.. అలాంటి ఔషధ గుణాలున్న మొక్కలలో సర్పగంధ ఒకటి..! దీనిని స్నేక్ రూట్ అని పిలుస్తారు. ఈ మొక్కకు తెలుపు గులాబీ రంగు పువ్వులు పూస్తాయి.. ఈ మొక్క వేర్లకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం కల్పించారు. సర్పగంధ మొక్క, వేర్లు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం..!

Health and Beauty Benefits Of Sarpagandha Plant
Health and Beauty Benefits Of Sarpagandha Plant

సర్పగంధ వేర్ల లో ఆంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తొలగిస్తాయి. గజ్జి, తామర, దురద, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలకు చెక్ పెడతాయి. ఈ పొడిని ప్రతిరోజు తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు తొలగిపోతాయి. ఆస్తమా నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. గుండె జబ్బులను నయం చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ పొడిని తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. సర్పగంధ లో రెసర్ పైన్ సమ్మేళనం ఉంటుంది. ఇది హై బీపీ ను నియంత్రణలో ఉంచుతుంది.

Health and Beauty Benefits Of Sarpagandha Plant
Health and Beauty Benefits Of Sarpagandha Plant

ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలలో ఒక చెంచా సర్పగంధ పొడిని వేసి కలుపుకుని ఇలా తాగితే కంటినిండా నిద్ర పడుతుంది తగ్గిపోతాయి. లేదంటే సర్పగంధ వేర్లను నమిలిన ఒత్తిడి, టెన్షన్, అలసట తగ్గుతుంది. నిద్రలేమి సమస్య ఉన్న వారికి సర్పగంధ అద్భుతంగా పనిచేస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడానికి ఈ పొడి బెస్ట్ సొల్యూషన్. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, విరోచనాలు తగ్గిపోతాయి.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju