NewsOrbit
సినిమా

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె లేడీ పవర్ స్టార్.. సుకుమార్ వైరల్ కామెంట్స్..!!

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ సినిమా హిట్ అయిందంటే చాలు సదరు నిర్మాతకు భారీగా లాభాలు వస్తాయి. తాజాగా ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ అయిన “బీమ్లా నాయక్” అదే రుజువు చేయడం జరిగింది. సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో… రికార్డు స్థాయి కలెక్షన్లు నైజాం అదేవిధంగా సీడెడ్.. ఓవర్సీస్ లో రాబట్టడం జరిగింది.

Trending: Sai Pallavi is Lady Pawan Kalyan - Movie News

ఇదిలా ఉంటే తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీ లో ఓ  టాప్ హీరోయిన్ ని ఉద్దేశించి లేడీ పవర్ స్టార్ అని పోల్చారు. మేటర్ లోకి వెళ్తే ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరోయిన్ హీరో గురించి చెప్పుకొచ్చారు.

Sukumar: "Sai Pallavi .. Lady Pawan Kalyan" .. Director Sukumar showers  compliments .. | Director sukumar showers compliments on sai pallavi is  lady pawan kalyan in aadavallu meeku joharlu pre release event - filmyzoo -  Hindisip

తన ఫేవరెట్ హీరోయిన్ సుమా అంటూ సెటైర్లు.. వేస్తూ సరదాగా మాట్లాడిన సుక్కు తనకు ఇష్టమైన నటుడు శర్వా అని పేర్కొన్నారు. సురేష్ ఇంకా వీళ్లంతా ఒక గ్యాంగ్ గ్యాంగ్ లీడర్… సమంత మిస్ అయింది ఈ నలుగురు ఇండస్ట్రీలో అద్భుతంగా రాణిస్తారని పొగిడారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతున్న సమయంలో ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో… లేడీ పవర్ స్టార్ అంటూ సుకుమార్ ఫోన్ చేయరు. ఖచ్చితంగా “ఆడవాళ్లు మీకు జోహార్లు” గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri