NewsOrbit
న్యూస్

Banana : అరటి పళ్ళు కొనేటప్పుడు ఈ తేడాలను గమనించక పొతే మీకు  ఈ  సమస్యలు తప్పవు!!

Banana : చూడటానికి  మంచి పసుపు రంగులో:
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ  బాగా పండిన అరటి పండు ఒకటి  తినాలి.  దీనితో శరీరానికి  కావలిసిన  శక్తి అందుతుంది, అయితే ఇక్కడ  మనం తెలుసుకోవల్సిన  విషయం  ఏమిటంటే…  బయట కొన్ని చోట్ల  అమ్మే  అరటి పండ్లను కాల్షియం కార్బైడ్ , ఏ తిలేన్, తో పాటు ఏ తిపాల్  అనబడే  రసాయనాలను  వాడి  పండిస్తున్నారు. ఆ పళ్లు  చూడటానికి  మంచి పసుపు రంగులోఉండి  చూపులను ఆకర్షిస్తాయి.  వీటిని తినడం వల్ల మన శరీరంలోకి కార్శినోజర్లు అనే ఎంజైములు  చేరి    అనేక రకాల వ్యాధుల కు కారణం అవుతున్నాయి.   ఇలాంటి పళ్ళను తినే కన్నా తినక పోవడమే మంచిది అని గుర్తు పెట్టుకోండి.

Banana :పసుపు రంగులో  ఉండి వాటి తొడిమ:

సహజ సిద్దంగా పండిన పళ్లు, కృత్రిమంగా  పండించిన పళ్లకు గల  తేడాలు చూస్తే సహజంగా పండినవి పండు తో పాటు తొడిమ  కూడా పసుపు రంగులో ఉంటుంది. అదే రసాయనాలు  వాడి  పండించినవి   అయితే  పండు పసుపు రంగులో  ఉండి వాటి తొడిమ  ఆకుపచ్చ రంగులో  ఉంటుంది.  కాబట్టి అరటి పళ్ళు కొనేటప్పుడు  ఈ తేడాను గమనించుకోవాలి. కొన్న అరటి పండ్లు  చాలా రోజులు  తాజాగా ఉండాలి అంటే ఇలా చేయండి. మనం అరటి పండ్లను   కొన్నప్పుడు  వాటిని  ప్లాస్టిక్‌ కవర్స్‌లో పెట్టి  ఇస్తుంటారు.  చాలా మంది ఇంటికి తెచ్చినతర్వాత  కూడా వాటిని  కవర్ లోనే ఉంచేస్తారు.   ఇలా కవర్ లో  ఉంచడం వలన  పండ్లు త్వరగా పాడవుతాయి. కాబట్టి పండ్లను  కవర్ నుండి బయటకు తీసి  విడిగా పెట్టుకోవాలి.

గాలి తగిలేలా వేలాడదీస్తే:

అరటి పండ్లను  ఫ్రీజ్  లో  కూడా పెట్టకూడదు. ఎండ తగలని  చోట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచేస్తే సరిపోతుంది.    అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా  ఉండాలంటే వాటిని ఇంటికి తీసుకురాగానే గుత్తి నుంచి  ఒక్కొక్కటిగా వేరు చేయాలి.  ఇలా  చేయకపోతే గుత్తిలోని ఒక్క పండు  పాడైన మిగతావన్నీ కూడా పాడైపోతాయి.
చాలా మంది అరటి పండ్లను   ఇతర పండ్లతో కలిపి నిల్వ  చేస్తుంటారు.     ఇలా చేయడం వలన    ఇతర పండ్ల నుంచి విడుదలయ్యే ఇథైలీన్‌ గ్యాస్‌ అరటిని త్వరగా  పాడైపోయేలా చేస్తాయి. ముఖ్యంగా యాపిల్స్‌, టమాట  అవకాడో, కివిస్‌,  కి దూరంగా ఉంచాలి. అరటి పండ్లు త్వరగా పాడవకుండా  ఉండటానికి వాటిని గాలిలో వేలాడదీయాలి.ఏదైనా  పాత్రల్లో, బుట్టల్లో పెట్టడం  కన్నా కూడా బాగా గాలి తగిలేలా వేలాడదీస్తే  మాత్రం ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri