NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఏపి కేబినెట్ విస్తరణకు మూహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే..?

CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 2వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండుగ కావడంతో ఆ రోజు కొత్త మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ప్రస్తుతం ఉన్న మంత్రివర్గ సభ్యులు విస్తరణకు సహకరిస్తూ రాజీనామా చేయనున్నారు. మంత్రులు ఈ నెల 27వ తేదీన రాజీనామా చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఉన్న మంత్రులందరూ రాజీనామా చేయనున్నారు. అయితే పాత వారిలో నలుగురురి తిరిగి కేబినెట్ లోకి తీసుకోనున్నారనీ వారి చేత మరో సారి ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు.

CM YS Jagan cabinet expansion date fixed
CM YS Jagan cabinet expansion date fixed

 

CM YS Jagan: పార్టీ కేంద్ర కార్యాలయం బాద్యతలు విజయసాయిరెడ్డికి..?

కొత్త మంత్రివర్గంలోనూ అయిదుగురు డిప్యూటి సీఎంలు ఉంటారు. హోంశాఖ మంత్రి పదవి మళ్లీ మహిళకే కేటాయిస్తారని సమాచారం. పార్టీ కేంద్ర కార్యాలయం బాద్యతలను విజయసాయిరెడ్డికి అప్పగిస్తారని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఉన్న మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలలో ఒకరిని జగన్  కొత్త మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలలోని కొందరికి మంత్రి పదవులు వరించనున్నట్లు తెలుస్తోంది.

Read More: AP Assembly: ఇక గీత దాటితే వేటే..!అసెంబ్లీలో కొత్త రూలింగ్

CM YS Jagan: ప్రాంతీయ మండళ్లకు చైర్మన్లు

ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఉంటుందని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్..ఇకపై పార్టీ పైనా దృష్టి సారించాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో భాగంగా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై జగన్ దిశానిర్ధేశం చేస్తున్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ మండళ్లు గురించి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిపదవుల నుండి తప్పించిన వారిలో కొందరిని ప్రాంతీయ మండళ్లకు చైర్మన్ లుగా నియమించనున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju