NewsOrbit
న్యూస్

Sonia Gandhi: ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు సోనియా కీలక ఆదేశాలు..

Sonia Gandhi: ఇటీవల వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఓటమిపై ఇప్పటికే కాంగ్రెస్ పోస్టుమార్టం ప్రారంభించింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశాన్ని నిర్వహించారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఈ సందర్భంలో పంజాబ్ లో మాజీ సీఎం అమరీందర్ సింగ్ విషయంలో తొలుత ఫిర్యాదులు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం తన తప్పిదమేనని సోనియా గాంధీ అంగీకరించారు. తాజాగా మంగళవారం సోనియా గాంధీ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

Sonia Gandhi key orders to five states pcc presidents
Sonia Gandhi key orders to five states pcc presidents

 

ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ల పీసీసీ అధ్యక్షులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఆయా రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నందున పీసీసీ పదవులకు రాజీనామా చేయాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు నేటి సాయంత్రం పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ప్రకటన విడుదల చేశారు.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?