NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: సెకండ్ సింగిల్ డిసప్పాయింట్ చేసిందా..థమన్‌వి ఒట్టి పోకడలే..?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవలే చిత్రబృం కళావతి పాటను వదిలింది. ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేసిన ఈ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన కళావతి సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఈ ఒక్క సాంగ్‌తో సినిమా మ్యూజికల్ హిట్ అని అభిమానులే కాదు అందరూ భావించారు.

is second single from sarkaru-vaari-paata  dissappointed
is second single from sarkaru-vaari-paata dissappointed

అయితే, తాజాగా పెన్నీ అంటూ సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో మహేశ్ బాబు తనయ సితార ఘట్టమనేని కనిపించడం సర్‌ప్రైజింగ్. సితార సర్కారు వారి పాట సినిమాలో ఉందనే విషయం అసలు మేకర్స్ రివీల్ చేయలేదు. ఉన్నా కూడా సినిమాలోని కీలక సన్నివేశాలలో ఉంటుందని అనుకున్నారు. కాని, మహేశ్ బాబుతో కలిసి పెన్నీ అంటూ సాగే పాటతో సర్‌ప్రైజ్ చేస్తుందని మాత్రం ఎవరూ భావించలేదు. ఇక పెన్నీ సాంగ్‌లో సితార అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎంతో హుషారైన స్టెప్పులేసి ఆకట్టుకుంది.

Sarkaru Vaari Paata: కళావతి పాటతో చూస్తే పెన్నీ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసినట్టే.

అయితే, ఇప్పుడు ఈ సాంగ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. బాగానే ఆకట్టుకుందని చెప్పుకుంటున్నా..కళావతి సాంగ్‌తో పోల్చుకుంటే మాత్రం అంత లేదనే మాట వినిపిస్తోంది. పైగా ఈ సాంగ్‌లో మహేశ్ లుక్ అసలు బాగోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పిక్చరైజేషన్ పరంగా ఆకట్టుకోలేదని..ఈ సాంగ్ రిలీజ్‌కు ముందు థమన్ ఇచ్చిన హైప్ సాంగ్‌లో కనిపించలేదనే ప్రచారం జరుగుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతున్నట్టు ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఏదేమైనా కళావతి పాటతో చూస్తే పెన్నీ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసినట్టే.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N