NewsOrbit
న్యూస్

బాబాయికి బాసటగా అబ్బాయి

అమరావతి, ఏప్రిల్ 7: ఎన్నికల ప్రచారంలో బాబాయి పవన్ కళ్యాణ్‌కు బాసటగా నిలిచేందుకు ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ్ సిద్ధం అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో విస్తృతంగా తిరుగుతూ శుక్రవారం రాత్రి వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచార ప్రచార పర్వానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రెండు రోజుల పాటు రామ్ చరణ్ తేజ్ ఇక్కడే ఉండి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. జనసేన తరపున చెర్రీ ప్రచారంలో పాల్గొంటున్నారని తెలియడంతో జనసైనికులు, మెగా బ్రదర్స్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌లో మరింత ఉత్తేజం వస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.  రామ్‌చరణ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం విశాఖ జిల్లా అనకాపల్లి, పెందుర్తిలో జరిగే ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభల్లో పవన్ కలిసి చెర్రీ కూడా పాల్గొని కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపుతారని భావిస్తున్నారు.

ఇప్పటికే బాబాయి పవన్ కళ్యాణ్ కోసం చెర్రీ ప్రత్యేకంగా జనసేన పార్టీకి వీడియో పాటను రూపొందించి బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Leave a Comment