NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: తెలంగాణ హైకోర్టులో ఏపి సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్..

YS Jagan: వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న హూజూర్‌నగర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘటన కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో విచారణకు హజరు కావాలంటూ ఇటీవల నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. అయితే జగన్ కు ఇంకా సమన్లు అందకపోవడంతో ఆయన తరపు న్యాయవాదులు సమన్లు అందలేదని కోర్టుకు వివరించారు.

 

YS Jagan: జగన్ హజరుపై ఏప్రిల్ 26వ వరకూ స్టే

ఈ నేపథ్యంలో ఈ నెల 31వతేదీలోగా జగన్ కు సమన్లు అందేలా చూడాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు అందకముందే జగన్ తరపున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణకు జగన్ హజరుపై ఏప్రిల్ 26వ వరకూ స్టే ఇచ్చింది.

 

హూజూర్‌నగర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు

2014 ఎన్నికల సమయంగా హుజూర్‌నగర్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రోడ్డు నిర్వహించారన్న అభియోగంపై జగన్ తో సహా మరో ఇద్దరిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది. మిగిలిన ఇద్దరు కోర్టు విచారణలకు హజరైన నేపథ్యంలో వారిపై కేసు గతంలోనే ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. జగన్ గత రెండు పర్యాయాలు జరిగిన కోర్టు విచారణలకు హజరుకాకపోవడంతో ఇటీవల కోర్టు విచారణకు హజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju