NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja: చిరు వదిలేసిన సినిమా అనగానే మాస్‌రాజాకు భారీ హైప్ వచ్చేసింది..

Raviteja: తాజాగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం టైగర్ నాగేశ్వర రావు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. క్రాక్ సినిమాతో మాస్ మహారాజ సూపర్ ఫాంలోకి వచ్చాడు. దాంతో వరుసబెట్టి అరడజను సినిమాలకు పైగా లైన్‌లో పెట్టాడు. అంతేకాదు ఇప్పుడు ఏ హీరో చేయనంత స్పీడ్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తూ  వస్తున్నా రు. గత చిత్రం ఖిలాడి ఫ్లాపయినా కూడా ఆ ప్రభావం రవితేజ మీద ఏమాత్రం పడలేదు. త్వరలో నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్‌డ్యూటీ సినిమాను తీసుకు వస్తున్నారు.

raviteja-is doing chiranjeevi movie
raviteja-is doing chiranjeevi movie

అలాగే, ధమాకా..రావణాసురా సినిమాలను చక చకా కంప్లీట్ చేస్తున్నారు మాస్ మహా రాజ. ఈ క్రమంలోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వర రావు సినిమాను లాంచ్ చేశారు. వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నా రు. అలాగే, రేణు దేశాయ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమాను పేరు మోసిన స్టూవర్టుపురం గజ దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నారు.

Raviteja: పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ గ్యారెంటీ..

అయితే, తాజాగా ప్రారంభమయిన ఈ సినిమా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముందు కథ న వద్దకే వచ్చిందని తెలిపారు. అంతే కాదు నేను చేయలేకపోయానే అని బాధపడిన కథను నా తమ్ముడే చేస్తున్నాడు. ఈ కథ నాకంటే నా తమ్ముడికే బాగా సూటవుతుందని చెప్పారు. దాంతో కొందరు చిరు వదిలేసిన కథతో రవితేజ హిట్ కొడతాడా..అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ, మెగాస్టార్ కుదరక వదిలేసిన కథ కాబట్టి ఇలాంటి మాస్ కథలు మాస్ మహారాజాకు బాగా సూటవుతాయి కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ గ్యారెంటీ అని ఇటు మెగా అభిమానులు అటు మాస్ రాజా అభిమానులు చెప్పుకుంటున్నారు.

Related posts

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N