NewsOrbit
సినిమా

Sreeleela: జోరు పెంచిన శ్రీ‌లీల.. మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!

Sreeleela: కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, గౌరీ రోనంకి దర్శకత్వంలో వ‌చ్చిన `పెళ్లి సంద‌D` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌.. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన అందం, అభిన‌యం, చ‌లాకిత‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయింది. ఈ మూవీ త‌ర్వాత శ్రీ‌లీల‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ధ‌మాకా` సినిమాలో హీరోయిన్‌గా ఫిక్సైంది శ్రీ‌లీల‌. అలాగే క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా ప‌రిచ‌య‌వుతూ ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీలోనూ శ్రీ‌లీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అలాగే వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా, నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేసేందుకు సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింన శ్రీ‌లీల.. తాజాగా జోరు పెంచి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా న‌టించే అవ‌కాశాన్ని శ్రీ‌లీల అందుకుంది.

నేడు ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి `జూనియర్` అనే టైటిల్ పరిశీలిస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu