NewsOrbit
న్యూస్ సినిమా

Ghani – Liger: ‘గని’ దెబ్బతో ‘లైగర్’ మీద డౌట్స్ మొదలయ్యాయా..?

Ghani – Liger: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి దాదాపు నాలుగేళ్ళ తర్వాత వచ్చిన సినిమా గని. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సాయీ మంజ్రేకర్ ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది. బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా రూపొందడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. అందుకు కారణం మెగా హీరోలలో కంప్లీట్ డిఫరెంట్ కథాంశాలను ఎంచుకుంటున్న హీరో వరుణ్ తేజ్ కాబట్టి. తన ప్రతీ సినిమాకు చాలా వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు.

doubts raised on liger due to ghani movie
doubts raised on liger due to ghani movie

వరుణ్ హైట్‌కు బాక్సింగ్ కథాంశం బాగా సెట్ అయ్యేదే అని అందరూ సినిమా రిలీజ్‌కు ముందు మాట్లాడుకున్నారు. కానీ, తీరా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాతో గని చిత్రాన్ని పోల్చడంతో కూడా అంచనాలు అందరిలో బాగానే ఏర్పడ్డాయి. కానీ, అసలు ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధమే లేదని అభిమానులే కాదు అందరూ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా రిజల్ట్ కారణంగా ఇప్పుడు లైగర్ సినిమా మీద కూడా కొత్త టాక్ మొదలైంది.

Ghani – Liger: ఆల్రెడీ పూరి తీసిన కథే కదా..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇంతక ముందు మాస్ మహారాజ రవితేజ హీరోగా అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా వచ్చింది. ఇది కూడా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి పూరి-రవితేజలకు మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు అదే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఇది కూడా బాక్సింగ్ నేపథ్యం కావడంతో కొత్తగా ఏం చెప్తారు..ఆల్రెడీ పూరి తీసిన కథే కదా అని సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. చూడాలి మరి లైగర్ రిలీజైయ్యాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?