NewsOrbit
సినిమా

Rajanikanth: టెన్షన్ పడుతున్న రజనీ అభిమానులు..??

Rajanikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం చేస్తారని 2020 వ సంవత్సరంలో అందరూ భావించగా చివరి నిమిషంలో పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం నుండి రజిని వెనక్కి తగ్గటం తెలిసిందే. అప్పటికే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం గ్యారెంటీ అని రజనీ అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో రజినీకాంత్ అనారోగ్యానికి గురికావటంతో.. ఇది భగవంతుడు నిర్ణయం కాదని అభిమానులు క్షమించాలని రజిని మూడు పేజీల లెటర్ రాయటం జరిగింది.

Why KGF Chapter 2's performance cannot be compared with Beast: The reason  is Vijay, and his image | Entertainment News,The Indian Expressఇక ఇదే సమయంలో రజినీకాంత్ సినిమాలు కూడా చేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. కానీ రజిని “అన్నతై” తర్వాత రెండు సినిమాలను రజిని లైన్ లో పెట్టడం తెలిసిందే. దీనిలో ఒకటి బీస్ట్ వంటి డిజాస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్. దీంతో ఇప్పుడు రజనీ అభిమానులు ఫుల్ టెన్షన్ పడుతున్నట్లు తమిళ ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన “బీస్ట్” అట్టర్ ప్లాప్ కావటంతో.. రజిని ప్రాజెక్ట్ ఏమవుతుందో అన్నా భయాందోళనలో రజినీ ఫ్యాన్స్ ఉన్నారట.Director fix for Rajinikanth 169th cinema; Super Star with Beast Director  Rajanikanth to Join Hands with Beast Movie Director Nelson Dilipkumar -  filmyzoo - Hindisipపైగా కాపీ పేస్ట్ అనే ముద్ర నెల్సన్ పై పడటంతో మరి టెన్షన్ పడుతున్నారు అంట. మరో ప్రాజెక్ట్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో కన అనే సినిమాని తెరకెక్కించిన అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో కూడా రజిని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. “బీస్ట్” సినిమా రిలీజ్ అవ్వకుండానే నెల్సన్ మూవీని రజిని ఓకే చేయడం జరిగింది. ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం వహిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. “బీస్ట్” దెబ్బతో… రజిని ఫ్యాన్స్ ఇప్పుడు వణికి పోతున్నారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri