NewsOrbit
న్యూస్ హెల్త్

Brain Power: బ్రెయిన్ షార్ప్ నెస్ కి ఇవి మూడు రోజులు తినండి..! 

Brain Power: పిల్లలకి పరీక్ష సమయం దగ్గరకు వచ్చింది.. ఈ సమయంలో పిల్లలకు ఏకాగ్రతను పెంచే ఆహారాలను ఇవ్వాలి.. చదివిన విషయాలు మర్చిపోకుండా జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. బ్రెయిన్ షార్ప్ గా పనిచేసే ఫ్రూట్స్ ఇవ్వాలి..! ఇవి వారంలో మూడు రోజులు ఇస్తే బ్రెయిన్ జెట్ స్పీడ్ తో పనిచేస్తుంది..!

Blue berries Improves Brain Power:
Blue berries Improves Brain Power:

డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష ఇవే గుర్తుకొస్తాయి.. డ్రై ఫ్రూట్స్ లో బ్లూబెర్రీస్ కూడా ఒకటి. బ్లూ బెర్రీస్ పులుపు, తీపి రుచిని కలిగి ఉంటాయి. బ్లూబెర్రీస్ లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇమ్మ్యూనిటి పవర్ ను పెంచుతాయి.

Blue berries Improves Brain Power:
Blue berries Improves Brain Power:

బ్లూ బెర్రీస్ ని బ్రెయిన్ సప్లిమెంట్స్ గా చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలకు కార్బోహైడ్రేట్స్ గ్రహించే శక్తిని అందిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల మెదడు యాక్టివ్ గా ఉంటుంది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. ఏకాగ్రతను రెట్టింపు చేస్తాయి. మెదడు చురుగ్గా ఉంచడంలో సహకరిస్తాయి. నాడీ మండల వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. వారంలో కనీసం మూడు రోజులు తింటే బ్లూ బెర్రీస్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?