Intinti Gruhalakshmi: తులసి తన బైక్ కడుగుతూ ఉండగా తన ఫ్రెండ్ వచ్చి ఒక్క మొట్టికాయ వేస్తుంది.. దాంతో ప్రవళిక అని గుర్తుపడుతుంది.. నన్ను గుర్తుపట్టకపోయినా నా మొట్టికాయను గుర్తుంచుకున్నావ్ అని అంటుంది.. సరే రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది తులసి..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లంగా వోని వేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని రెండు జడలు వేసుకుని అమాయకంగా కనిపిస్తూ మల్లెతీగలా కనిపించే ఆ తులసి ఇంకా నా కళ్లముందు కనిపిస్తుంది.. అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా మొహంలో అదే అమాయకత్వం బదులు ప్రపంచాన్ని తలపై మోస్తున్నంత భారంగా కనిపిస్తుంది. అదేం లేదే పెళ్లయ్యాక ఎవరి జీవితాలు వారివి అయిపోయాయి అని అంటుంది. కలవాలని ప్రయత్నిస్తే ఎలాగైనా కలుస్తాను నిన్ను కలవాలని ఎంతగా ప్రయత్నించానో తెలుసా అసలు రెస్పాన్స్ లేదు.. నువ్వే కదే పెళ్లయిన ఆడపిల్లలు అందరూ అంతే పాత ఫ్రెండ్షిప్ లన్నింటిని పాత డస్ట్ బిన్లో పడేస్తారు. అలాంటి వాళ్ళను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని ప్రవళిక అంటుంది. పైసా గా ఇక నిన్ను వదిలిపెట్టానులే అని తులసి అంటుంది ఇప్పుడు నీ గురించి చెప్పు అని తన వివరాలు అడిగి తెలుసుకుంది తులసి. అయినా నేను నిన్ను ఇప్పుడు తలుచుకో లేదు కదా ఎందుకు ప్రత్యక్షమైన టు అని అంటుంది అవసరం తెలుసుకుని వచ్చేదే ప్రవళిక అని అంటూ.. తులసికి డాక్యుమెంట్స్ ఇస్తుంది. నన్ను చూడటం కాదు.. అందులో ఉన్న ఆర్డర్ కాపీ చూడు.. అనగానే తులసి ఆ డాక్యుమెంట్స్ మొత్తం చదివి సంతోషంతో ప్రవళిక వైపు చూడగా అన్యాయం గానీ ఫ్యాక్టరీస్ చేశారని కలెక్టర్ కి కంప్లైంట్ చేసావు కదా.. అన్యాయాన్ని సరిచేస్తూ ఫ్యాక్టరీని ఎప్పటిలాగా మళ్లీ నువ్వే నడుపుకోవచ్చని కలెక్టర్ ఇచ్చిన కాపీ అని అంటుంది.
అత్తయ్య మావయ్య అంటూ తులసి ఆనందంతో వాళ్ళ దగ్గరకు వెళ్తుంది.. మీకు ఒక శుభవార్త మళ్ళీ మన ఫ్యాక్టరీని మామూలుగా నడుపుకోమని కలెక్టర్ ఆఫీసు వాళ్ళు కాపీ ఇచ్చారని నా ఫ్రెండ్ ప్రవళిక వచ్చి ఇచ్చి వెళ్ళింది అని సంతోషంతో చెబుతుంది తులసి.. ఆ దేవుడే నీ ఫ్రెండ్ రూపంలో వచ్చి సహాయం చేశాడు అని వాళ్ళ మావయ్య అంటాడు. అర్జెంటుగా గా ఈ విషయాన్ని ఫ్యాక్టరీలో వర్కర్స్ తో చెప్పాలి. ఇక వాళ్ళతో మాట్లాడుతూ నేను ఈ ఫ్యాక్టరీ బాధ్యతల నుంచి తప్పుకుంటునట్లు చెబుతుంది. నా మీద ఉన్న గౌరవంతో ఈ నిర్ణయాన్ని ఒప్పుకోండి అని వాళ్ళని ఒప్పిస్తుంది తులసి..
తులసి ఫ్యాక్టరీ మళ్లీ ఓపెన్ చేసుకోమని ఆర్డర్ వచ్చింది అన్న విషయం తెలిసిన లాస్య… కోపంతో భాగ్య ఫోన్ విసిరికోడుతుంది. నా మీద కోపం నామీద కోపం ఉంటే నా మీద చూపించే ఫోన్ ఎందుకు కొట్టాలి అను భాగ్య అంటుంది. నువ్వు తులసి ఫ్యాక్టరీ క్లోజ్ చేపిస్తాను అన్నావు.. కావాలని చేయించావా లేకపోతే నాటకాలాడుతున్నారవా అని లాస్య అడుగుతుంది. తులసి వల్ల ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోమని మళ్లీ పర్మిషన్ ఇచ్చారంట. అలా ఎలా చేస్తారు అని భాగ్య అంటుంది. ఎక్కడో పొరపాటు జరిగింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వకూడదు అని లాస్య అంటుంది. ఆ ఫ్యాక్టరీ తులసి సొంతం కాకూడదు అని లాస్య అంటుంది… మనకు అవకాశం దొరికింది చేయించాముm తులసి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుంది ఓపెన్ చేయించింది. మళ్లీ అవకాశం చూపించుకొని చూపిద్దాం చూసుకొని క్లోజ్ చేయిద్దాం అని అంటుంది. సమయం చూసుకుని మళ్ళీ దెబ్బ కొడదాం అంటుంది భాగ్య..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రేమ్ కి ఊహించని విధంగా షాక్ తగులుతుంది.. తను రాసిచ్చిన పాటనే ఆ డైరెక్టర్ తన పాటగా చెప్పుకొని ట్యూన్ చేయమని నిర్మాతలకు ఇస్తాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ నిలదీస్తాడు. నీకు నా మీద అనుమానం ఉంటే ఈ జాబ్ లోనుంచి అని అంటాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం..
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!