NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Russia Ukraine War: రష్యాలో ధనవంతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూఏఈ రాకుమారుడు..!!

Russia Ukraine War: దాదాపు రెండు నెలల నుండి రష్యా బలగాలు ఉక్రెయిన్ పై చేస్తున్న దాడులకు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. చాలా దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. ఈ పరిణామంతో రష్యా లో ఉండే ధనవంతులు ఆస్తులు ఇతర దేశాలలో స్తంభించిపోయాయి. ఈ పరిణామంతో రష్యా ధనికులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ రీతిగా ఇతర దేశాలలో రష్యా ధనవంతులు కూడబెట్టుకున్న ఆస్తుల విషయంలో.. ఎదురవుతున్న సమస్యలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాకుమారుడు షేక్ మౌన్సర్ బిన్ బీయెద్ అల్ నహ్యాన్ రష్యా కుబేరులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

Abu Dhabi Sheik Is Said to Pursue an M.L.S. Team for New York City - The New York Times

విషయంలోకి వెళితే రాకుమారుడు… రష్యా ధనికులు తమ ఆస్తులను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి తరలించి కోవచ్చని భరోసా ఇచ్చినట్టు సమాచారం. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రష్యా కుబేరుల కార్యకలాపాలకు ఈ రాకుమారుడి కార్యాలయం కేంద్రంగా… కార్యాలయ సిబ్బంది అన్ని విధాలుగా రష్యా ధనికులకు అండదండలు అందిస్తున్నారట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడం దగ్గర నుండి ఆస్తుల కొనుగోలు వరకు ఈ రాకుమారుడు కార్యాలయ సిబ్బంది రష్యా కుబేరులు పూర్తి సహకారం అందిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

Sheikh Mansour bin Zayed Al Nahyan - Latest News, Views, Reviews, Updates, Photos, Videos on Sheikh Mansour bin Zayed Al Nahyan - Arabian Business

ఈ పరిణామంతో రష్యా సంపదలతో పాటు భారీగా పెట్టుబడులు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వచ్చేలా చాలా తెలివిగా ఈ రాకుమారుడు చక్రం తిప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాకుమారుడు షేక్ మౌన్సర్ బిన్ బీయెద్ అల్ నహ్యాన్ …UAE పాలకవర్గంలో ఉప ప్రధాని. అయినాగానీ దేశానికి సంబంధించి ప్రధాన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు షేక్ మౌన్సర్ బిన్ బీయెద్ అల్ నహ్యాన్… క్రీడా అభిమాని. ప్రఖ్యాత మంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్ కి యజమాని. దీంతో ఈ రాకుమారుడు ఇప్పుడు రష్యా ధనవంతులకు ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N