NewsOrbit
సినిమా

Anchor Suma: నేను ఎవరి పొట్టా కొట్టడం లేదు.. ఆ విమ‌ర్శ‌పై సుమ ఫైర్‌!

Anchor Suma: సుమ క‌న‌కాల అంటే తెలియ‌ని వారుండ‌రు. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతూ.. గ‌త కొన్నేళ్ల నుంచీ బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతోంది. సుమ ముందు ఎంతో మంది యాంక‌ర్లు వ‌చ్చారు. కానీ, ఆమెకు స్థానాన్ని మాత్రం ఏ ఒక్క‌రూ అందుకోలేక‌పోయారు.

బుల్లితెర‌పై షోలే కాదు.. సినిమాకు సంబంధించి ఏ ఈవెంట్ జ‌రిగినా సుమ‌నే అంద‌రూ కోరుకుంటారు. దీంతో పరోక్షంగా చాలామంది యాంకర్ల‌ను తొక్కేస్తున్నార‌ని, వారి పొట్టకొడుతున్నారు అనే విమ‌ర్శ సుమ‌పై ఎప్ప‌టి నుంచీ ఉంది.. అయితే ఈ విమ‌ర్శే తాజాగా సుమకు ఓ ఇంట‌ర్వ్యూలో ఎదుర‌వ్వ‌గా.. ఆమె స్పందిస్తూ తీవ్రంగా ఫైర్ అయింది.

`నేను ఎవరినీ తొక్కేయలేదు. ఎవరి పొట్టా కొట్టడం లేదు. నా వ‌ద్ద‌కు వచ్చే ఈవెంట్ల‌ను నేను వ‌దులుకుంటే నా ఈ ఎమ్ ఐలు మీరు కడతారా? నా పిల్లల ఫీజులు మీరు కడతారా? లేదు కదా? మరి అలాంటప్పుడు నా కష్టమేదో నేను పడాలిగదా? ఇక్కడ ఎవరి టాలెంట్ వారికి ఉంది .. ఎవరి స్టైల్ వారికి ఉంది. ఎవ‌రికి రావలసిన అవకాశాలు వాళ్లకి వస్తుంటాయి.` అంటూ ఘాటుగా స‌మాధానం ఇచ్చింది.

కాగా, ఇన్నాళ్లు యాంక‌ర్‌గా స‌త్తా చాటిన సుమ‌.. ఇప్పుడు న‌టిగా మారి `జయమ్మ పంచాయతీ` అనే సినిమా చేసింది. విజయలక్ష్మి సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగా ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించాడు. ఇందులో సుమతో పాటు దేవీ ప్రసాద్, దినేష్‌, శాలినీ ప్రధాన పాత్రల‌ను పోషించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సుమ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో జోరుగా పాల్గొంటోంది.

Related posts

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N