NewsOrbit
సినిమా

Sukumar: రాజశేఖర్ ని ఆకాశానికెత్తేసిన సుకుమార్.. ఆయన వలెనే నేను ఫేమస్ అయ్యాను?

Sukumar: రాజశేఖర్ హీరోగా, జీవిత దర్శకత్వం చేసిన ‘శేఖర్’ సినిమా ఈ నెల 20వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా దర్శకుడు సుకుమార్ వచ్చాడు. మొదట మాట్లాడిన జీవిత సినిమా టిక్కెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడుతూ.. “కోవిడ్ తరువాత జనాలు థియేటర్ కి రావడం తగ్గింది. ఈ క్రమంలో సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడంతో ఇంకా రావడం మానేశారు. అయితే మేము మాత్రం మా సినిమా టిక్కెట్ల రేట్లు పెంచమని అడగం. దయచేసి మా సినిమా చూసి, ఆదరించండి.” అని అన్నారు.

Sukumar took Rajasekhar to the skies
Sukumar took Rajasekhar to the skies

సుకుమార్ వ్యాఖలు:

ఈ వేదికపై చివరగా సుకుమార్ మాట్లాడుతూ.. “రాజశేఖర్ గారికి, నాకు ఓ అవినాభావ సంబంధం వుంది. ఈ సందర్భంగా మీరు ఓ విషయం చెబుతాను. ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు వంటి సినిమాలు చూసి ఆయనకి వీరాభిమానిని అయిపోయాను. మొట్టమొదటిసారిగా నేను మా ఊళ్లో రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి, ఫేమస్ అయ్యాను. దాంతో అందరూ నా చుట్టూ చేరి, రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేయమని అడుగుతూ ఉండేవారు. అలా సినిమాలకి సంబంధించి నేను కూడా ఏదైనా చేయగలను అనే ఒక నమ్మకం నాపై నాకు కలగడానికి కారణం రాజశేఖర్ గారే అని చెప్పడానికి నేను సిగ్గుపడను!” అని అన్నారు.

మరింత సమాచారం

ఇంకా సుకుమార్ మాట్లాడుతూ.. “సినిమా ఫీల్డ్ అనగానే మన పిల్లలను దూరం పెడుతుంటాము. ఇదే ప్రొఫెషన్లో ఉంటూ, ఇక్కడే డబ్బులు సంపాదిస్తున్నవారు తమ ఫ్యామిలీని మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరం పెడుతుంటారు. కానీ రాజశేఖర్ గారు తన ఇద్దరు ఆడపిల్లలను ముందుకు తీసుకుని వచ్చి సినిమాల్లో నిలబెట్టారు చూశారా? అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఈ సినిమా ఫీల్డ్ చాలా పవిత్రమైనదని ఆయన చెప్పకనే చెప్పారు. తాను ఉన్న సినిమా ఫీల్డ్ ను ఆయన గౌరవించారు. దానికి అందరం వారిని అభినందించాలి.” అని అన్నారు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri