NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

BJP MP GVL: ఏపి సర్కార్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫిర్యాదు .. మ్యాటర్ ఏమిటంటే..?

BJP MP GVL: ఏపి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం పంపిణీకి పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నా, ప్రజల దృష్టిలో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు రాజకీయ కారణాలతో ఏపి రాష్ట్ర ప్రభుత్వం సరఫరాకు అంతరాయం కలిగించిందనీ, ఇది చాలా బాధాకరమని అన్నారు జీవిఎల్.

BJP MP GVL Slams ap govt
BJP MP GVL Slams ap govt

BJP MP GVL: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ

ఏపిలో ఏప్రిల్, మే నెలలో ఉచిత బియ్యం ఇవ్వలేదని జీవిఎల్ ఆరోపించారు. నిధులు విడుదల చేయడం లేదని కేంద్రంపై ప్రభుత్వం నిందలు వేస్తూ రాజకీయ కుతంత్రం చేస్తుందని విమర్శించారు. ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడం వల్ల ఏపిలోని 2.68 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసిన జీవిఎల్ .. ఈ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు రాసిన లేఖను ట్యాగ్ చేశారు.

పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఆరవ దశను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. పీఎంజీకేఎవై 5వ దశను మార్చి వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేశారు. అయితే ఏప్రిల్, మే మాసాలకు సంబంధించి బియ్యం పంపిణీ ఏపి ప్రభుత్వం చేపట్టలేదు. దీనిపై జీవిఎల్ స్పందించారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri