NewsOrbit
జాతీయం న్యూస్

Corona Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases Increased in India

Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తొంది. కొద్ది రోజుల నుండి కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకూ దేశ వ్యాప్తంగా 5,233 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క రోజులోనే ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. రోజు వారి కేసులు అయిదు వేలకు పైగా నమోదు అవ్వడం మూడు నెలల తర్వాత ఇదే మొదటి సారి. కాగా కోలుకున్న వారి సంఖ్య కొంత ఆశాజనకంగా ఉంది.  కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొంది పూర్తి గా కోలుకున్న 3,345 మంది నిన్న డిశ్చార్జ్ అయ్యారు. కోలుకునే వారి శాతం 98.72 శాతం గా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 1.57 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,857 గా ఉంది.  కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

Corona cases on the rise again in the country
Corona cases on the rise again in the country

మరో పక్క దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం నాడు 14,94,086 మందికి వ్యాక్సిన్ అందించగా, ఇప్పటి వరకూ పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,43,26,416కి చేరింది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N