NewsOrbit
Entertainment News సినిమా

Ante Sundaraniki: `అంటే..సుంద‌రానికీ` డే 2 క‌లెక్ష‌న్స్‌.. ఓకే అనిపించుకున్న నాని!

Ante Sundaraniki: న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన తాజా చిత్రం `అంటే..సుంద‌రానికీ!`. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం. నరేష్, రోహిణి, నదియా, హర్ష వర్ధన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ ప‌క్కా ఫ‌న్ ఎంట‌ర్టైన‌ర్ జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో బ్రాహ్మణ యువ‌కుడు సుందరంగా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ లు బాగానే ఆక‌ట్టుకున్నారు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా.. కుటుంబంతో కలిసి చూడ‌ద‌గ్గా సినిమాగా మంచి రెస్పాన్స్‌ను ద‌క్కించుకుంది.

కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ మాత్రం డ‌ల్‌గా ఉన్నాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకున్న నాని.. డే 2లో రూ. 3.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఓకే అనిపించాడు. అలాగే వరల్డ్ వైడ్ గా రెండో రోజు రూ. 4.78 కోట్ల షేర్, రూ. 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వ‌సూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా `అంటే.. సుంద‌రానికీ` ఫ‌స్ట్ 2 డేస్ట్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం – రూ. 3.10 కోట్లు
సీడెడ్ – రూ. 0.75 కోట్లు
ఉత్త‌రాంధ్ర – రూ. 0.82 కోట్లు
ఈస్ట్ – రూ. 0.64 కోట్లు
వెస్ట్ – రూ. 0.54 కోట్లు
గుంటూరు – రూ. 0.60 కోట్లు
కృష్ణా – రూ. 0.51 కోట్లు
నెల్లూరు – రూ. 0.37 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌=7.35కోట్లు (12.40కోట్లు~ గ్రాస్‌)
—————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 0.65 కోట్లు
ఓవ‌ర్సీస్ – 2.60 కోట్లు
—————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌= 10.60కోట్లు (18.50కోట్లు~ గ్రాస్‌)
—————————-

కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈచిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 20.40 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేయాల్సి ఉంటుంది.

 

Related posts

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N