NewsOrbit
Entertainment News సినిమా

Top Tollywood Heroes: ఆ సర్వేలో మోస్ట్ పాపులర్ స్టార్స్‌గా నిలిచిన టాలీవుడ్ హీరోలు..

Top Tollywood Heroes: ప్రముఖ ఆన్‌లైన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ ఓరామ్యాక్స్ మీడియా ఎన్నో విషయాలపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. మే నెలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరనే అంశంపై కూడా ఒక సర్వే జరిపింది. ఈ సర్వేలో ఎవరు టాప్ ప్లేస్ లో నిలిచారు? టాప్ టెన్ ప్లేస్‌లో చోటు దక్కించుకున్న హీరోలు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం.

top tollywood heroes in oramax survey
top tollywood heroes in oramax survey

తెలుగులో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఎవరనే సర్వేలో ఎప్పటిలాగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. నిజానికి ప్రభాస్ ఇటీవల తీస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకులను మెప్పించడం లేదు అయినా కూడా అతని పాపులారిటీ అనువంత అయినా తగ్గలేదు. ఇక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు సెకండ్ ప్లేస్ సంపాదించుకున్నాడు. మహేష్ ఇటీవల తీసిన అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌కి ఎక్కడా కొదవ లేకుండా మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాలు అందించడంలో మహేష్ తర్వాత ఎవరైనా అనే పేరు కూడా ఇప్పుడు వినబడుతోంది.

టాప్ 10లో చోటు దక్కించుకుంది వీరే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి నటుడు అనడంలో సందేహం లేదు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా అవతరించాడు. గతంలోనే టాప్ టెన్‌లో నిలిచిన ఈ హీరో ఈసారి థర్డ్ ప్లేసులో నిలిచాడు. ఆ తర్వాత స్థానాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. అయితే దీని అంతటికీ పుష్ప సినిమానే కారణమని చెప్పుకోవచ్చు. పుష్ప ఏ రేంజ్ లో అతడి పాపులారిటీని పెంచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ తేజ్ 5వ స్థానం, పవన్ కళ్యాణ్ ఆరో స్థానం, నాని 7వ స్థానం, విజయ్ దేవరకొండ 8వ స్థానం, చిరంజీవి 9వ మాస్ మహారాజా రవితేజ 10వ స్థానం దక్కించుకున్నారు.

top tollywood heroes in oramax survey
top tollywood heroes in oramax survey

 

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri