NewsOrbit
Entertainment News సినిమా

NTR: ఐదు జాతీయ అవార్డులు అందుకున్న డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ..??

NTR: “RRR” విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటనకు తెలుగు వాళ్ళు మాత్రమే కాదు అనేక భాషలకు చెందిన సినిమా ప్రేమికులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం తారక్ లైనప్ చూస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తారక్ సినిమా చేస్తుండగా ఆ తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

NTR movie planning national award winner director vetrimaaran

ఇదిలా ఉంటే ఇప్పుడు కెరియర్లో 5 జాతీయ అవార్డు అందుకున్న తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. వెట్రిమారన్ ఇటీవలె తారక్ కి ఓ స్టోరీ వినిపించినట్లు అంతా బాగున్నట్లు… సమాచారం. అయితే కొద్ది పాటి  మార్పులు తారక్ సూచించినట్లు.. అంతా కుదిరితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నారట.

మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కెరియర్ లో 30వ సినిమా కావటంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రతి విషయంలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో వచ్చే ఏడాదిలో తారక్ పాల్గొననున్నారు. ఈ రెండు అయిన తర్వాత ఒకవేళ స్టోరీ ఓకే అయితే వెట్రిమారన్ ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N