NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS Corporator Vijaya Reddy: టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన పీజేఆర్ తనయ విజయారెడ్డి ..23న కాంగ్రెస్ లోకి…

TRS Corporator Vijaya Reddy: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు దివంగత మాజీ మంత్రి పి జనార్థన్ రెడ్డి (పీజేఆర్) తనయ విజయారెడ్డి షాక్ ఇచ్చారు. ఖైరతాబాద్ డివిజన్ నుండి టిఆర్ఎస్ కార్పోరేటర్ గా ఉన్న విజయారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం పార్టీ మార్పు నిర్ణయాన్ని విజయారెడ్డి వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు విజయారెడ్డి, మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాననీ, పీజేఆర్ వారసత్వం కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఇంటిపార్టీలోకి వస్తున్నానన్న భవన ఉందని అన్నారు.

TRS Corporator Vijaya Reddy joins congress
TRS Corporator Vijaya Reddy joins congress

 

పీజేఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు పర్యాయాలు కార్పోరేటర్ గా గెలిచారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని ఆశించారు. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. టీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు, గౌరవం లభించడం లేదని కొంత కాలంగా విజయారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella