NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bear caught: ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కిన ఎలుగుబంటి.. ఊపిరిపీల్చుకున్న కిడిసింగి గ్రామస్తులు

Bear caught: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు అటవీశాఖ సిబ్బందికి చిక్కింది. ఆ ఎలుగుబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. రెస్క్యూ టీమ్ మత్తు ఇంజక్షన్ దాన్ని సజీవంగా పట్టుకుంది. ఆ ఎలుగుబంటిని యానిమల్ రెస్క్యూ సెంటర్ కి తరలించారు. ఎలుగుబంటి దాడితో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

Bear caught Srikakulam dist
Bear caught Srikakulam dist

వరుసగా ఆది, సోమవారాల్లో ఎలుగుబంటి గ్రామస్తులపై దాడి చేయడంతో పది మంది గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందగా, మిలిగిన వారు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను మంత్రి సిదిరి అప్పలరాజు పరామర్శించారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. నిన్న జరిగిన ఘటనతో అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూ టీమ్ చాకచక్యంగా దాన్ని పట్టుకుంది. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?