NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

బ్రేకింగ్: ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో కృష్ణా, గోదావరి నదుుల ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం, శుక్రవారం జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

 

అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది. షెడ్యుల్ ప్రకారం ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకూ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఉన్నత విద్యామండలి. కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున గ్రామీణ ప్రాంత విద్యార్ధులు పరీక్షలకు హజరయ్యేందుకు అవకాశం ఉండదని విద్యార్ధి సంఘాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

బ్రేకింగ్: శ్రీలంక లో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju