NewsOrbit
Entertainment News సినిమా

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `లైగ‌ర్‌` టీమ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైర‌క్ట‌ర్ పూరీ జగన్నాథ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. ర‌మ్య‌కృష్ణ‌, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్‌తో సినిమాపైమంచి బ‌స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా `లైగ‌ర్‌` టీమ్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్‌ను వెల్ల‌డించింది.

ఇంత‌కీ ఆ న్యూస్ మ‌రేంటో కాదు.. `లైగ‌ర్‌` ట్రైల‌ర్‌కు రిలీజ్‌కు ముహూర్తం ఖరారు అయింది. జూలై 21న ఈ మూవీ తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల ట్రైల‌ర్‌ను ఏక‌కాలంలో ఘనంగా లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలిపిన మేక‌ర్స్‌.. ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను కూడా బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ అప్డేట్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, ముంబైకి చెందిన ఓ ఛాయ్‌వాలా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడు అన్న క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే తొలిసారి బాక్స‌ర్‌గా అల‌రించ‌బోతున్నాడు.

 

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N