NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ ఆకులతో ఆవిరి పెట్టుకుంటే జలుబు పరార్..! 

సీజన్ మారింది అంటే చాలు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే వాటిలో జలుబు, దగ్గు ముందుంటాయి.. ఇక వర్షాకాలంలో సర్వసాధారణంగా జలుబు, పడిసంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉంటారు.. వైద్యశాస్త్రంలో జలుబుకు మందును ఇప్పటివరకు కనుగొలేదు.. వాస్తవానికి జలుబుకి ఎటువంటి మందులు అవసరం లేదు.. కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి దానంతట అదే తగ్గిపోతుంది.. జలుబు నుంచి సత్వర ఉపశమనాన్ని ఇచ్చేది ఆవిరి పట్టడం.. అందుకే మనలో చాలామంది వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడతారు.. కానీ దీనికంటే జలుబు నుంచి ఫాస్ట్ గా రిలీఫ్ ని ఇచ్చేది పుదీనా ఆవిరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!

Mint Leaves Steam Inhalation therapy
Mint Leaves Steam Inhalation therapy

జలుబుకి జింక్ కి లింకేంటి..!?

పుదీనా ఆకులలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, డి, ఇ, డి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి అందులో పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది..

Mint Leaves Steam Inhalation therapy
Mint Leaves Steam Inhalation therapy

జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు వేడినీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి.. గాలి పీల్చడనికి ఇబ్బంది ఉండదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేస్తుంది..

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N