NewsOrbit
న్యూస్ సినిమా

అఖండ సెంటిమెంట్ ఫాలో అవుతున్న బాలకృష్ణ.. ఈసారి కూడా సూపర్ హిట్?

 

బాలకృష్ణ అఖండ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్ లవర్స్ నే కాకుండా సినిమా లవర్స్ ను కూడా ఒక ఊపు ఊపేసాయి. డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా ప్రేక్షకులు ఎంతగానో అలరించింది. ఈ సినిమా అంత బ్లాక్ బస్టర్ కావడానికి బాలకృష్ణ నటన, తమన్ మ్యూజిక్, బోయపాటి కృషి వున్నాయి.

అఖండ సెంటిమెంట్ కలిసొస్తుందా?

మంచి హిట్ కొట్టిన బాలయ్య తన నెక్స్ట్ ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి బాలయ్య తన నెక్స్ట్ NBK 107 మూవీని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. NBK 107 మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దసరా రోజు ఈ మూవీని విడుదల చేయాలనుకున్నారు. కానీ గత 20 రోజులుగా షూటింగ్ ఆగిపోవడంతో, దసరాకి ఇంకా నెల మాత్రమే సమయం ఉండటంతో ఆ ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. ఎలాగో దసరా ఈ సందర్భంగా తీసుకురాలేక పోతున్నామని మూవీ యూనిట్ బాధ పడిందట అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ అఖండ సినిమాలాగా దీనిని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేయాలని సూచించారట. ఆ సెంటిమెంట్ ని ఫాలో అయితే విజయం తధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారట.

సినిమా షూటింగ్ జరిగేది అక్కడే

ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం NBK 107 టీమ్ ఈ నెల 24న టర్కీ వెళ్లే ప్లాన్ లో వున్నారు. అసలు అమెరికా వెళ్లాల్సిన NBK 107 టీమ్ వీసా ప్రాబ్లెమ్ ఉండడంతో టర్కీలో ఆ షెడ్యూల్ ని కంప్లీట్ చేయబోతున్నారు. తర్వాత మిగతా సీన్స్ మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తి చేసేలా కనబడుతుంది. ఈ మూడు నెలల్లో పూర్తిగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి విడుదల చేసి అఖండ లాగా మంచి హిట్ అందుకోవాలని NBK107 టీమ్ కోరుకుంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri