NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో రామ్ చరణ్..??

ప్రస్తుతం రామ్ చరణ్ .. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సన్నివేశం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా.

Ram Charan directed by Pawan Kalyan
Vakeel Saab

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గౌతం తిననూరి దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే పవన్ రీయంట్రి మూవీ “వకీల్ సాబ్” తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా చేయనున్నారట. అంతేకాదు ఈ సినిమాని యూవి క్రియేషన్స్ బ్యానర్ లో చరణ్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan directed by Pawan Kalyan
Vakeel Saab

త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. పవన్ “వకీల్ సాబ్” సూపర్ డూపర్ హిట్ అయింది. లాయర్ గా పవన్ కళ్యాణ్ ని చాలా పవర్ ఫుల్ పాత్రలో.. దర్శకుడు వేణు శ్రీరామ్ చూపించారు. పొలిటికల్ రంగం నుండి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ  ఇచ్చిన తర్వాత ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఇక చరణ్ తో కూడా చాలా అదిరిపోయే సబ్జెక్టుతో వేణు శ్రీరామ్ సినిమా ప్లాన్ చేసినట్లు టాక్.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju